Naa Ninnalalo Song Lyrics - Richie Gadi Pelli

Naa Ninnalalo Song Lyrics: Naa Ninnalalo is a Telugu song from the film Richie Gadi Pelli starring Sathya SK, Chandana Raj, directed by KS Hemraj. "Naa Ninnalalo" song was composed by Satyan and sung by Shakthisree Gopalan & Satyan. Lyrics were written by Shree Mani.

Naa Ninnalalo Song Details

Movie NameRichie Gadi Pelli
DirectorKS Hemraj
Star CastSathya SK, Chandana Raj
MusicSatyan
Singer(s)Shakthisree Gopalan & Satyan
LyricistShree Mani
Music Label

Naa Ninnalalo Song Lyrics in Telugu

నా నిన్నలలో కన్నులలో

వెన్నెలలే మెరిసే

రంగులతో వెలుగుతూ కలలే

నిన్ను కాని నిన్నిలా… కన్ను చూసి నేడిలా

వన్నె వాడితే ఎలా..?

క్షణం నిన్ను వీడి ఉండలేనని తెలుసుగా

హో ఓ ఓ ఓ ఓ హో

ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

తన ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

మౌనం కాని మౌనమిపుడు

ప్రాణం లేని గుండె చప్పుడు

పేరే నీది పలికినపుడు

పెదవుల్లో కొత్త కోపమిపుడు

అనుకోని ఊహల కలిసావు హాయిలా

అలలాంటి మాటలే… తియ్యగా చల్లావుగా

నడిజాములోపల జాబిల్లి తీరుగా

జతకూడి జావలే పాడగా, హో ఓ ఓ

వయసున్న కుంచెలో

క్షణాల బొమ్మ మధురం

అనుకుంటే ఇంతలో నిశీధులే

మనసైన ప్రేమలో… రహస్యమేంత నేరం

తెలిసి దాచేసావులే, హే ఏ ఏ

మౌనం కాని మౌనమిపుడు

ప్రాణం లేని గుండె చప్పుడు

పేరే నీది పలికినపుడు

పెదవుల్లో కొత్త కోపమిపుడు

నీతో ఉన్న సమయమిపుడు

ప్రాణం కన్నా మక్కువెపుడు

గుండే విప్పి అడిగినపుడు

మరి మన్నించేదే ప్రేమ ఎపుడు

ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

తన ధీమ్ ధీమ్ తనన… ధీమ్ తనన ధీమ్

Share this Song!

More Songs from Richie Gadi Pelli Movie

  1. Naa Ninnalalo Song Lyrics

Naa Ninnalalo Song FAQ

What movie is Naa Ninnalalo song from?

Naa Ninnalalo song is from the Richie Gadi Pelli movie.

Who sang Naa Ninnalalo song?

Naa Ninnalalo song was sung by Shakthisree Gopalan & Satyan.

Who wrote Naa Ninnalalo song lyrics?

Naa Ninnalalo song lyrics were written by Shree Mani.

Who composed music for Naa Ninnalalo song?

Naa Ninnalalo song music was composed by Satyan.