
| Movie Name | Nee Kosamai Short |
|---|---|
| Director | Naveen Oscar |
| Star Cast | Preetam Reddy, Anuhya Rai |
| Music | V Kiran Kumara |
| Singer(s) | |
| Lyricist | V Murali |
| Music Label | VSR PRODUCTIONS |
నా మనసును తాకే స్వరమా
నా కనులలో నిలిచే నిజమా
చేజారే నాలో సగమా
నిను వెతికానే, ఏ ఏ
నా మనసును తాకే స్వరమా
నా కనులలో నిలిచే నిజమా
చేజారే నాలో సగమా
నిను వెతికానే
నాలోనే పెంచుకున్న ప్రేమ
నిన్ను అడిగిందే
నాలోనే దాచుకున్న ఆశలే
నిన్ను వెతికాయే
నీలోనే ఉన్న… ఒక్కో జ్ఞాపకం
రేపింది నాలో… పగలే ఓ యుగం
నాలోనే ఉన్న… నువ్వే ఓ నిజం, నిరీక్షణం
కలా కలా… ఇది నిజమౌతుందో
లేదో లేదో… లేక కాలౌతుందో
అవునో కాదో అంటూ
నా మనసే వెతికెనే నీకోసం ఇలా
కలా కలా… ఇది నిజమౌతుందో
లేదో లేదో… లేక కాలౌతుందో
అవునో కాదో అంటూ
నా మనసే వెతికెనే నీకోసం ఇలా
Naa Manasunu Thaake Swarama song is from the Nee Kosamai Short movie.
Naa Manasunu Thaake Swarama song lyrics were written by V Murali.
Naa Manasunu Thaake Swarama song music was composed by V Kiran Kumara.