
| Movie Name | Yemaipothaney |
|---|---|
| Director | Suresh Reddy K |
| Star Cast | Amar Lathu, Chandni Pournima |
| Music | Vasanth G |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Purna Chary |
| Music Label | Aditya Music |
నా మనసు కథే రాసే ఉంటాడు ఆ దైవము…
నీ పరిచయమే చూసి పొందాడు ఆనందము…
పాదం అడుగెయ్యదా… నీతో సగమవ్వగా
మౌనం మాటాడగా… మనసే మూగవ్వదా
జతగా మిగతా కథ రాసుకుందాం…రా ఆ ఆ…
నాతో ఇలా ఆ ఆఆ… ఆకాశమే ఏ ఏ
మన తీరమే ఏ ఏ…
నీ స్నేహం చిగురించే ఈ కాలం… కలలాగ దోచిందిలే
ఈ సమయం బాగుందని… అనుకోని క్షణముందా
తీరమే నువ్వైతే… అలలా తాకన ప్రతిసారి…
దూరమే లేకుండా నీ చెంతే చేరనా తొలిసారి…
పోనీ పోనీ అనుకుంటూ నను దాటనా…
కానీ ఏదో అనుమానం అని ఆగనా…
నీ స్పర్శే వర్షంలా తాకింది… చినుకల్లె కురిసిందని
నీ చెమటై తడవాలని… అది నాకు వరమవ్వనీ
ఈ క్షణం మౌనాలే మన భాష… ఆగదే ఉచ్వాస
ఊపిరి తాకింది నీ శ్వాస… తీయగా నిశ్వాస…
ఆగి.. సాగే… బాగుంది నీ యాతన…
ఆపే… వీలే లేదంటూ శృతిమించనా…
Naa Manasukathe song is from the Yemaipothaney movie.
Naa Manasukathe song was sung by Yazin Nizar.
Naa Manasukathe song lyrics were written by Purna Chary.
Naa Manasukathe song music was composed by Vasanth G.