Naa Kannullo Song Lyrics - & English - Writer Padmabhushan

Naa Kannullo Song Lyrics: Naa Kannullo is a Telugu song from the film & English - Writer Padmabhushan starring Suhas, Tina Shilparaj, directed by Shanmukha Prasanth. "Naa Kannullo" song was composed by Shekar Chandra and sung by Dhanunjay. Lyrics were written by Bhaskara Bhatla.

Naa Kannullo Song Details

Movie Name& English - Writer Padmabhushan
DirectorShanmukha Prasanth
Star CastSuhas, Tina Shilparaj
MusicShekar Chandra
Singer(s)Dhanunjay
LyricistBhaskara Bhatla
Music LabelAditya Music

Naa Kannullo Song Lyrics in Telugu

నువ్వు నేను అంతే చాలు

ఈ లోకంతో పని లేదు

నువ్వే నాతో ఉంటే చాలు

ఏదేమైన పర్లేదు

నిన్నే చూస్తే చాలు

పగలే వెన్నెలలు

రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే

నువ్వే నవ్వితే చాలు బోలెడు పండుగలు

దారి దారంత ఎదురొచ్చినవే

నా కన్నుల్లో నీ రూపమే, చూడవే

నా గుండెల్లో నీ ధ్యానమే, ధ్యానమే

నీ ఊహల్లో మునిగిందిలే, ప్రాణమే

నా ప్రేమంత పరిచేశా నీకోసమే

ఓ సారి, ఐ యాం వెరీ సారీ

క్షమించరాదే నన్ను ఒక్కసారి

ఈసారి కాదు మరోసారి

సారీలో భలేగున్నావే ప్యారీ

కొత్త కొత్త ప్రేమలోని

గమ్మత్తు గాలి తాకి

పిచ్చి ఆశ రేగుతోంది తూఫానులా

చెప్పుకున్న మాటలన్నీ

ఓ సారి గుర్తుకొచ్చి టెన్ టు ఫైవ్

చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా

పాదం వస్తుంది నీవెనకాలా

ఇన్నాళ్లు లేదు ఏంటివాలా

రోజు నీ చుట్టు నే తిరిగేలా

ఏం కధో ఇది వయ్యారి బాల

నా కన్నుల్లో నీ రూపమే, చూడవే

నా గుండెల్లో నీ ధ్యానమే, ధ్యానమే

నీ ఊహల్లో మునిగిందిలే, ప్రాణమే

నా ప్రేమంత పరిచేశా నీకోసమే

పంచదార మాటలెన్నో

పెదాల్లో దాచిపెట్టి

పంచిపెట్టడానికేంటి మొమాటమా

మంచివాడినేగా నేను

ఓ చిన్న ముద్దు పెట్టి

మంచులాగ కరిగిపోతే ప్రమాదమా

నన్నే ఏకంగా నీకొదిలేసా

నువ్వే నాకున్నా ఓ భరోసా

నీలో చేరింది ప్రతి శ్వాస

ఏంటిది మరీ భలే తమాషా

నా కన్నుల్లో నీ రూపమే, చూడవే

నా గుండెల్లో నీ ధ్యానమే, ధ్యానమే

నీ ఊహల్లో మునిగిందిలే, ప్రాణమే

నా ప్రేమంత పరిచేశా నీకోసమే

Share this Song!

More Songs from & English - Writer Padmabhushan Movie

  1. Naa Kannullo Song Lyrics

Naa Kannullo Song FAQ

What movie is Naa Kannullo song from?

Naa Kannullo song is from the & English - Writer Padmabhushan movie.

Who sang Naa Kannullo song?

Naa Kannullo song was sung by Dhanunjay.

Who wrote Naa Kannullo song lyrics?

Naa Kannullo song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Naa Kannullo song?

Naa Kannullo song music was composed by Shekar Chandra.