
| Movie Name | Oka Chinna Family Story |
|---|---|
| Director | Mahesh Uppala |
| Star Cast | Sangeeth Sobhan, Simran Sharma, Naresh & Tulasi |
| Music | PK Dandi |
| Singer(s) | PK Dandi |
| Lyricist | Shree Mani |
| Music Label | Zee Music South |
నిన్నా మొన్నలా మార్చిందే
మళ్ళీ పిల్ల నన్నే నన్నులా
నిన్నా మొన్నిలా లేదమ్మో
ఈ ఉల్లాల నేడే నీ వల్ల
నా గుండె జారిపోయే
క్షణాల్లోన మేఘాల్లో తేలిపోయే
ఏదేమైనా, నా గుండె జారిపోయే
క్షణాల్లోన మేఘాల్లోన తేలిపోయే
అరబాటకే తడబాటులే
ఆ అలవాటిపుడేమైందో తెలియట్లేదే
ఓ చిన్ని చూపుకే… ఎన్నో పడిగాపులే
ఈరోజు ఏకంగా నీతోటి కబురులే
ఎదురే పడకా ఎడబాటులే
ఆ భయమే ఇప్పుడేమైందో అర్ధం కాదే
ఆనాడు దొంగలా… నీ వెంటే నీడలా
ఈరోజు నేరుగా నీతోటి నడకలా
నా గుండె జారిపోయే
క్షణాల్లోన మేఘాల్లోన తేలిపోయే
ఏదేమైనా, నా గుండె జారిపోయే
క్షణాల్లోన నా గుండె జారిపోయే
నా గుండె జారిపోయే
క్షణాల్లోన మేఘాల్లోన తేలిపోయే
ఏదేమైనా, నా గుండె జారిపోయే
క్షణాల్లోన నా గుండె జారిపోయే
Naa Gunde Jaaripoye song is from the Oka Chinna Family Story movie.
Naa Gunde Jaaripoye song was sung by PK Dandi.
Naa Gunde Jaaripoye song lyrics were written by Shree Mani.
Naa Gunde Jaaripoye song music was composed by PK Dandi.