
| Movie Name | Sehari Cinema |
|---|---|
| Director | Gnanasagar Dwaraka |
| Star Cast | Harsh Kanumilli, Simran Choudhary |
| Music | Prashanth R Vihari |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Sanapati Bharadwaj Patrudu |
| Music Label | Aditya Music |
ఏదోలా ఏదోలా ఉండేదే ఏదోలా
ఆసాంతం మారిందే నువ్వొచ్చాక
గుండెల్లో ఈ గోల ఆగేది ఏ వేళ
ఏకాంతం పోయిందే నువ్వొచ్చాక
చూపుల్లో సంకేతం ఇస్తున్నా సందేశం
రాలేదా సందేహం
మాటల్లో సంగీతం నాలోని సంతోషం
అంతా నీ సావాసం
నా దశ నీవే… నా దిశ నీవే
నా దశ నీవే… ఏ ఏఏ ఏ
నా దశ నీవే…ఏ ఏ ఏఏ ఏ
జత కావే
పదే పదే మన కలయిక
అదే అదే మది కోరిక
చూశావంటే చాలు నా లోకం ఓ కొత్త ఆ ఆ
చూస్తూ ఉండి పోవా రోజంతా, ఆ ఆ ఆఆ
నీ నవ్వులలో… నా నిన్నలలే
నే మరిచానే హే హే హే
నా సెహరీవే… నా సెహరీవే
నా సెహరీవే
Naa Disha Neeve song is from the Sehari Cinema movie.
Naa Disha Neeve song was sung by Yazin Nizar.
Naa Disha Neeve song lyrics were written by Sanapati Bharadwaj Patrudu.
Naa Disha Neeve song music was composed by Prashanth R Vihari.