Naa Chelive Song Lyrics - & English - Chakori

Naa Chelive Song Lyrics - & English - Chakori
Naa Chelive Song Lyrics: Naa Chelive is a Telugu song from the film & English - Chakori starring Noel Sean, Mehaboob, Sumeeta Bajaj, directed by Satya Dhanekula. "Naa Chelive" song was composed by Leander Lee Marty and sung by Sid Sriram. Lyrics were written by Chitran.

Naa Chelive Song Details

Movie Name& English - Chakori
DirectorSatya Dhanekula
Star CastNoel Sean, Mehaboob, Sumeeta Bajaj
MusicLeander Lee Marty
Singer(s)Sid Sriram
LyricistChitran
Music LabelAditya Music

Naa Chelive Song Lyrics in Telugu

ఏ ఏఏ ఊ ఊఉ

నా చెలివే… రాక్షసివే నువ్వెవరే

ఎక్కడెక్కడో వెతికా నిన్నే

ఒక్కసారి కూడా కనబడవేమే

ఎంత కాలమని వేచి ఉండమంటావే, ఏ ఏ

ఎంత మందినో… అడిగా నేనే

ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే

అంత గుట్టుగా… ఎక్కడ దాగున్నావే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే

మపమప మప గమనిదప మప మపమప మప

గమనిదప మప మపమప… గమనిదప మప మపమప

గమనిదప సని సని

ఓ, అరివిరిసిన పువ్వల్లె

ఆదమరపున నేనుంటే

తెలి మంచై ముసిరేస్తుంటావే

ఓ, తొలి కిరణము రాగానే

కనుమరుగున దాగేవే

నువు లేని ఉదయాలే నాకెందుకే

ప్రియమార నన్నే తుంచేయరాదటే

బతిమాలుతున్నా వినిపించుకోవేంటే

సుడిగాలిమల్లే చుట్టేసినా సరే

నిన్నే గుండెకే ఉఛ్వాసగా మార్చేసుకుంటానే

ఎక్కడెక్కడో వెతికా నిన్నే

ఒక్కసారి కూడా కనబడవేమే

ఎంత కాలమని వేచి ఉండమంటావే

ఎంత మందినో… అడిగా నేనే

ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే

అంత గుట్టుగా… ఎక్కడ దాగున్నావే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే

ఆ ఆఆ ఏ ఏఏ

మపమప మప గమనిదప మప మపమప మప

గమనిదప మప మపమప… గమనిదప మప మపమప

గమనిదప సని సని

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Chakori Movie

  1. Naa Chelive Song Lyrics

Naa Chelive Song FAQ

What movie is Naa Chelive song from?

Naa Chelive song is from the & English - Chakori movie.

Who sang Naa Chelive song?

Naa Chelive song was sung by Sid Sriram.

Who wrote Naa Chelive song lyrics?

Naa Chelive song lyrics were written by Chitran.

Who composed music for Naa Chelive song?

Naa Chelive song music was composed by Leander Lee Marty.