Naa Cheli Rojave Song Lyrics - Roja

Naa Cheli Rojave Song Lyrics - Roja
Naa Cheli Rojave Song Lyrics: Naa Cheli Rojave is a Telugu song from the film Roja starring Arvind Swamy, Madubala, directed by Mani Ratnam. "Naa Cheli Rojave" song was composed by A.R Rahman and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Rajasri.

Naa Cheli Rojave Song Details

Movie NameRoja
DirectorMani Ratnam
Star CastArvind Swamy, Madubala
MusicA.R Rahman
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistRajasri
Music Label

Naa Cheli Rojave Song Lyrics in Telugu

నా చెలి రోజావే… నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

నా చెలి రోజావే… నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే… కన్నీట నీవే

కనుమూస్తే నీవే… ఎదలో నిండేవే

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే… నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

గాలి నన్ను తాకినా… నిన్ను తాకు జ్ఞాపకం

గులాబీలు పూసినా… చిలిపి నవ్వు జ్ఞాపకం

అలలు పొంగి పారితే… చెలియ పలుకు జ్ఞాపకం

మేఘమాల సాగితే… మోహ కథలు జ్ఞాపకం

మనసు లేకపోతే… మనిషి ఎందుకంట

నీవు లేకపోతే… బతుకు దండగంట

కనిపించవో… అందించవో తోడు

నా చెలి రోజావే… నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే… కన్నీట నీవే

కనుమూస్తే నీవే… ఎదలో నిండేవే

కనిపించవో… అందించవో తోడు

ఆ ఆ ఆఆ… ఆఆ ఆ ఆ

చెలియ చెంత లేదులే… చల్ల గాలి ఆగిపో

మమత దూరమాయెనే… చందమామ దాగిపో

కురుల సిరులు లేవులే… పూలవనం వాడిపో

తోడులేదు గగనమా… చుక్కలాగా రాలిపో

మనసులోని మాట ఆలకించలేవా

వీడిపోని నీడై… నిన్ను చేరనీవా

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే… కన్నీట నీవే

కనుమూస్తే నీవే… ఎదలో నిండేవే

కనిపించవో… అందించవో తోడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Roja Movie

  1. Bharat Humko Jaan Se Pyara Hai Song Lyrics
  2. Chinni Chinni Aasa Song Lyrics
  3. Paruvam Vanaga Song Lyrics
  4. Kadhal Rojave Song Lyrics
  5. Naa Cheli Rojave Song Lyrics
  6. Pudhu Vellai Mazhai Song Lyrics
  7. Vinara Vinara Desam Manadera Song Lyrics

Naa Cheli Rojave Song FAQ

What movie is Naa Cheli Rojave song from?

Naa Cheli Rojave song is from the Roja movie.

Who sang Naa Cheli Rojave song?

Naa Cheli Rojave song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Naa Cheli Rojave song lyrics?

Naa Cheli Rojave song lyrics were written by Rajasri.

Who composed music for Naa Cheli Rojave song?

Naa Cheli Rojave song music was composed by A.R Rahman.