Muthyamantha Pasupu Song Lyrics - Muthyala Muggu

Muthyamantha Pasupu Song Lyrics: Muthyamantha Pasupu is a Telugu song from the film Muthyala Muggu starring Sreedhar, Sangeeta, Rao Gopal Rao, directed by Bapu. "Muthyamantha Pasupu" song was composed by KV Mahadevan and sung by P Susheela. Lyrics were written by Aarudra.

Muthyamantha Pasupu Song Details

Movie NameMuthyala Muggu
DirectorBapu
Star CastSreedhar, Sangeeta, Rao Gopal Rao
MusicKV Mahadevan
Singer(s)P Susheela
LyricistAarudra
Music LabelSaregama Music

Muthyamantha Pasupu Song Lyrics in Telugu

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ఆ ఆ

ముత్యమంతా పసుపు… ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ… బతుకంత ఛాయ

ముద్దు మురిపాలలొలుకు ముంగిళ్ళలోన

మూడు పువ్వులు… ఆరు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు… ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ఆఆఆ ఆ

ఆరనైదోతనము ఏ చోట నుండు

అరుగులలికేవారి అరచేతనుండు

ఆరనైదోతనము ఏ చోట నుండు..?

అరుగులలికేవారి అరచేతనుండు

తీరైన సంపద ఎవరింటనుండు..?

తీరైన సంపద ఎవరింటనుండు

దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు.

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ఆఆ ఆఆ ఆ

కోటలో తులిసెమ్మ… కొలువున్న తీరు

కోరికొలిచేవారి కొంగుబంగారు

కోటలో తులిసెమ్మ… కొలువున్న తీరు

కోరికొలిచేవారి కొంగుబంగారు

గోవు మాలక్ష్మికి… కోటి దండాలు

గోవు మాలక్ష్మికి… కోటి దండాలు

కోరినంత పాడి నిండు కడవళ్ళు, ఆఆ ఆ ఆ ఆ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ఆఆ ఆఆ ఆ

మొగడు మెచ్చినజాన కాపురంలోన

మొగలిపూలా గాలి ముత్యాల వాన

మొగడు మెచ్చినజాన కాపురంలోన

మొగలిపూలా గాలి ముత్యాల వాన

ఇంటి ఇల్లాలికీ ఎంత సౌభాగ్యం

ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం

ఇంటిల్లిపాదికి అంత వైభోగం

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ

ముద్దు మురిపాలలొలుకు ముంగిళ్ళలోన

మూడు పువ్వులు… ఆరు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు… ముఖమెంతో ఛాయ

ముత్తైదు కుంకుమ… బతుకంత ఛాయా, ఆఆ ఆఆ ఆ

Share this Song!

More Songs from Muthyala Muggu Movie

  1. Muthyamantha Pasupu Song Lyrics
  2. Enthati Rasikudavo Song Lyrics

Muthyamantha Pasupu Song FAQ

What movie is Muthyamantha Pasupu song from?

Muthyamantha Pasupu song is from the Muthyala Muggu movie.

Who sang Muthyamantha Pasupu song?

Muthyamantha Pasupu song was sung by P Susheela.

Who wrote Muthyamantha Pasupu song lyrics?

Muthyamantha Pasupu song lyrics were written by Aarudra.

Who composed music for Muthyamantha Pasupu song?

Muthyamantha Pasupu song music was composed by KV Mahadevan.