| Movie Name | & English - Kathanayakudu |
|---|---|
| Director | K Hemambaradhara Rao (హేమాంబరధరరావు) |
| Star Cast | N T Rama Rao, Jayalalitha |
| Music | T V Raju |
| Singer(s) | P Susheela |
| Lyricist | Krishnamacharyulu Dasarathi |
| Music Label | Saregama Telugu |
ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆఆ ఆ
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసూ మనసూ పరుగులు తీసే, అమ్మమ్మా
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసూ మనసూ పరుగులు తీసే, అమ్మమ్మా
ఎనక జన్మల నా నోములన్నీ
ఇపుడు పండినవమ్మా, ఆ ఆఆ
ఎనక జన్మల నా నోములన్నీ
ఇపుడు పండినవమ్మా
తనకు తానై నారాజు నాతో
తనకు తానై నారాజు నాతో
మనసు కలిపేనమ్మా
ఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆ ఆ
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసూ మనసూ పరుగులు తీసే, అమ్మమ్మా
ముద్దు మోమును అద్దాన చూసి
మురిసి పోయాడమ్మా, ఆ ఆఆ
ముద్దు మోమును అద్దాన చూసి
మురిసి పోయాడమ్మా
మల్లెపూల పల్లకిలోనా
ఒళ్ళు మరిచేనమ్మా
మల్లెపూల పల్లకిలోనా
ఒళ్ళు మరిచేనమ్మా
ఆఆ ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ ఆఆ
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసూ మనసూ పరుగులు తీసే, అమ్మమ్మా
Muthyala Jallu Kurise song is from the & English - Kathanayakudu movie.
Muthyala Jallu Kurise song was sung by P Susheela.
Muthyala Jallu Kurise song lyrics were written by Krishnamacharyulu Dasarathi.
Muthyala Jallu Kurise song music was composed by T V Raju.