Mummy Returns Song Lyrics - & English - A Aa

Mummy Returns Song Lyrics: Mummy Returns is a Telugu song from the film & English - A Aa starring Nithiin, Samantha, Anupama Parameswaran, directed by Trivikram Srinivas. "Mummy Returns" song was composed by Mickey J Meyer and sung by Sravana Bhargavi. Lyrics were written by Ramajogayya Sastry.

Mummy Returns Song Details

Movie Name& English - A Aa
DirectorTrivikram Srinivas
Star CastNithiin, Samantha, Anupama Parameswaran
MusicMickey J Meyer
Singer(s)Sravana Bhargavi
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Mummy Returns Song Lyrics in Telugu

అ ఆ ల్లోనే అం ఆః లా… అర్ధరాత్రి మోగే అల్లారంలా

ఆరంభంలో ఇంటర్వెల్లా… ఆనందంలో అంతరాయమా

అమ్మంటేనే ఆటంబాంబా… అయ్యో రామా పేలుతోందా పిల్లా

హెయిరుపిన్నే ముల్లయ్యిందా… చిల్లడిందా చిట్టితలా

జెయింట్ వీలు ఎద గిర గిర గిర గిర

గుండెలోన సుడి తిరిగిందే

ఉన్నపాటుగా నర నర నరమున

తౌజండ్ వాట్స్ పవరేదో పాకిందే

హేయ్, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

హో, మమ్మీ రిటర్న్స్… ఓ గాడ్, వాట్ టు డు

హే, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

య, మమ్మీ రిటర్న్స్… పద పద పరుగిడు

హే, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

హో, మమ్మీ రిటర్న్స్… ఓ గాడ్, వాట్ టు డు

హే, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

య, మమ్మీ రిటర్న్స్… పదపద పరుగిడు

కాలమే కదలదే… తరిమినా మొండికేస్తోందే

దూరమూ తరగదే… పరుగుతో పందెమేస్తోందే

ఇంతలోనె ఎంత తేడా… ఆ ఆ, రైజయ్యిందే గుండెదడ

అమ్మ ఆదిశక్తి నీడా… ఆ, భయపెడుతోందే

స్పీడో మీటర్ ముల్లు సరసర సరసర

రేంజు దాటి రెచ్చిపోతోందే

టాపులేచే టెన్షన్… రయ్యి రయ్యి రయ్యిమని

యాక్సిలరేటర్ పైనే ఎక్కి కూర్చుందే

మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

హో, మమ్మీ రిటర్న్స్ ఓ గాడ్ వాట్ టు డు

హే, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

య, మమ్మీ రిటర్న్స్ పద పద పరుగిడు

హే, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

హో, మమ్మీ రిటర్న్స్… ఓ గాడ్ వాట్ టు డు

హే, మమ్మీ రిటర్న్స్… హో, మమ్మీ రిటర్న్స్

య, మమ్మీ రిటర్న్స్ పద పద పరుగిడు

Share this Song!

More Songs from & English - A Aa Movie

  1. Mummy Returns Song Lyrics

Mummy Returns Song FAQ

What movie is Mummy Returns song from?

Mummy Returns song is from the & English - A Aa movie.

Who sang Mummy Returns song?

Mummy Returns song was sung by Sravana Bhargavi.

Who wrote Mummy Returns song lyrics?

Mummy Returns song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Mummy Returns song?

Mummy Returns song music was composed by Mickey J Meyer.