Mudhiche Na Sukumari Song Lyrics - & English - Bommala Koluvu

Mudhiche Na Sukumari Song Lyrics - & English - Bommala Koluvu
Mudhiche Na Sukumari Song Lyrics: Mudhiche Na Sukumari is a Telugu song from the film & English - Bommala Koluvu starring Hrishikesh, Priyanka Sharma, Malavika Satheesan, directed by Subbu Vedula. "Mudhiche Na Sukumari" song was composed by Pravin Lakkaraju and sung by Anirudh Ravichander. Lyrics were written by Srinivasa Mouli.

Mudhiche Na Sukumari Song Details

Movie Name& English - Bommala Koluvu
DirectorSubbu Vedula
Star CastHrishikesh, Priyanka Sharma, Malavika Satheesan
MusicPravin Lakkaraju
Singer(s)Anirudh Ravichander
LyricistSrinivasa Mouli
Music LabelAditya Music

Mudhiche Na Sukumari Song Lyrics in Telugu

ముద్ధిచ్చెయ్ నా సుకుమారి

ఏరికోరి నిన్ను నేను చేరా

గుండెల్లో నిన్నే దాచి

నీకు నేను కానుకల్లే మారా

ఊసులాడుకుంటూ నింగిని చూద్దాం

చుక్కలెన్నో అన్ని లెక్కలు తీద్దాం

ప్రేమలోన ఇద్దరొక్కటై పడదాం

నన్ను కాస్త ముద్దు చేయవే, ఏ హే

ముద్ధిచ్చెయ్ నా సుకుమారి

ఏరికోరి నిన్ను నేను చేరా

గుండెల్లో నిన్నే దాచి

నీకు నేను కానుకల్లే మారా

తెరమరుగున పడను అని… అల గెలిసిన ఆశే

పరువపు నది మునకలలో… పడి పడి మురిసే

మకరందాలు మరిగిన తుమ్మెద నేనై… ఇవ్వాళ జతపడనా, జతపడనా

నువ్వు చెప్పాలి అనుకుని… దాచిన మాటే కనుగొని జతపడవా, హా

ముద్ధిచ్చెయ్ నా సుకుమారి

ఏరికోరి నిన్ను నేను చేరా

గుండెల్లో నిన్నే దాచి

నీకు నేను కానుకల్లే మారా

ఒక్క నువ్వు ఒక్క నేను… అదే నాకు ఉన్న చిన్ని లోకం

కట్టుబొట్టు జారు చీకటిలో… విచ్చుకుంది ఉదయం

చెలి అందాలు చదివిన నా కనుచూపే… కల్లోనూ విడగలదా

జన్మజన్మల చివరకు ఊపిరి నీవై… మనసుకు ముడిపడవా

ముద్ధిచ్చెయ్ నా సుకుమారి

ఏరికోరి నిన్ను నేను చేరా

గుండెల్లో నిన్నే దాచి

నీకు నేను కానుకల్లే మారా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Bommala Koluvu Movie

  1. Mudhiche Na Sukumari Song Lyrics

Mudhiche Na Sukumari Song FAQ

What movie is Mudhiche Na Sukumari song from?

Mudhiche Na Sukumari song is from the & English - Bommala Koluvu movie.

Who sang Mudhiche Na Sukumari song?

Mudhiche Na Sukumari song was sung by Anirudh Ravichander.

Who wrote Mudhiche Na Sukumari song lyrics?

Mudhiche Na Sukumari song lyrics were written by Srinivasa Mouli.

Who composed music for Mudhiche Na Sukumari song?

Mudhiche Na Sukumari song music was composed by Pravin Lakkaraju.