| Movie Name | |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | NTR, Mohan Babu, Nagma, Ramya Krishna |
| Music | MM Keeravani |
| Singer(s) | K J Yesudas, Chitra |
| Lyricist | MM Keeravani |
| Music Label |
ఓ ఓ ఓ ఓ, ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ, సిగ్గుల్లో ఆనమాలు చూపించనా
భామా,ఆ ఆ… కౌగిళ్ళ బళ్ళోకి రా రా
ప్రేమా ఈ జంట పలికింది… నీ పాఠమేనమ్మ
ఓ ఓ ఓ ఓ, ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ, సిగ్గుల్లో ఆనమాలు చూపించనా
ఎంచక్క నా మనసే… నీ కోసం పలకను చేశానమ్మా
ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే… పనితనమే నీదమ్మా
గాలికి సరిగమ నేర్పిన రాగములో
ఈలలు వేసిన అల్లరి చదువులలో
వందేళ్ళు వల్లిస్తే చాలు… ఎన్నో శృంగార నైషధాలు
ప్రేమా, ఆ ఆఆ… నీ మౌనమొక భాషాగా చేసుకున్నాక
ఓ ఓ ఓ ఓ… ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ… సిగ్గుల్లో ఆనమాలు చూపించనా
తెచ్చాను పెద్ద బాలశిక్ష… మెదడుకి పెద్ద మేతా
వేసాను ముద్దు పాలశిక్ష… పెదవుల తీపిరాతా
వరసలు కలిసే… వచనం వింటావా
చొరవలు పెరిగే… సరదా చూస్తావా
మధుర శృతుల లీలా… ఇది మదన లయల గోలా
రోజూ, ఊ ఊ… అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి
ఓ ఓ ఓ ఓ, ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ, సిగ్గుల్లో ఆనమాలు చూపించనా
భామా, ఆ ఆఆ… కౌగిళ్ళ బళ్ళోకి, రా రా
ప్రేమా, ఆ ఆఆ… ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మ
ఓ ఓ ఓ ఓ… ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ ఓ ఓ ఓ… సిగ్గుల్లో ఆనమాలు చూపించనా
Muddutho Onamalu song is from the movie.
Muddutho Onamalu song was sung by K J Yesudas, Chitra.
Muddutho Onamalu song lyrics were written by MM Keeravani.
Muddutho Onamalu song music was composed by MM Keeravani.