Muddimmandi O Chamanthi Song Lyrics - Allari Mogudu

Muddimmandi O Chamanthi Song Lyrics: Muddimmandi O Chamanthi is a Telugu song from the film Allari Mogudu starring Mohan Babu, Meena, Ramya Krishna, directed by Kovelamudi Raghavendra Rao. "Muddimmandi O Chamanthi" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam & Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Muddimmandi O Chamanthi Song Details

Movie NameAllari Mogudu
DirectorKovelamudi Raghavendra Rao
Star CastMohan Babu, Meena, Ramya Krishna
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam & Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Muddimmandi O Chamanthi Song Lyrics in Telugu

బాలు గారు: ముద్దిమ్మంది ఓ చామంతి

మనసిమ్మందీ ఓ పూబంతి

చలి రాతిరిలో జత జాతరలో

ఎటు పోను జాబిలి..?

రహదారులన్ని తారలైన వేళా

ముద్దిమ్మంది ఓ చామంతి

మనసిమ్మంది ఓ పూబంతీ

చిత్ర గారు: ముందరున్న ముద్దరాలి ముద్దు

చెల్లిద్దు… ఇటు చూద్దూ

బాలు గారు: మండుతున్న మోహనాంగి మత్తు

కలిగిద్దు… ఇటు రద్దు

చిత్ర గారు: పెదవి పొడుపు కథ విప్పేద్దు… చెప్పేద్దు గుట్టు

బాలు గారు: అదుపు పొదుపు ఇక చాల్లెద్దు… చంపేద్దు బెట్టు

చిత్ర గారు: అనువైన అందుబాటు చూడమందీ

చిత్ర గారు: ముద్దిమ్మంది ఓ చామంతి

బాలు గారు: మనసిమ్మంది ఓ పూబంతి

చిత్ర గారు: వేడి వేడి ఈడు ఊదుకుంటూ

చవి చూద్దూ… చెలి విందు

బాలు గారు: వేడుకైన జోడు చూడమంటూ

జరిపిద్దు… జడ కిందు

చిత్ర గారు: నిదర నదిని కసుకందేలా కరిగిద్దు పొద్దు

బాలు గారు: మదన పదవి మనకందేలా చెరిపేద్దు హద్దు

చిత్ర గారు: సడిలేని సద్దుబాటు చేయమందీ

బాలు గారు: ముద్దిమ్మంది ఓ చామంతి

చిత్ర గారు: మనసిమ్మంది ఓ పూబంతి

బాలు గారు: చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి

రహదారులన్నీ తారలైన వేళా

చిత్ర గారు: ముద్దిమ్మంది ఓ చామంతి

బాలు గారు: మనసిమ్మంది ఓ పూబంతి

Share this Song!

More Songs from Allari Mogudu Movie

  1. Muddimmandi O Chamanthi Song Lyrics

Muddimmandi O Chamanthi Song FAQ

What movie is Muddimmandi O Chamanthi song from?

Muddimmandi O Chamanthi song is from the Allari Mogudu movie.

Who sang Muddimmandi O Chamanthi song?

Muddimmandi O Chamanthi song was sung by S P Balasubramanyam & Chitra.

Who wrote Muddimmandi O Chamanthi song lyrics?

Muddimmandi O Chamanthi song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Muddimmandi O Chamanthi song?

Muddimmandi O Chamanthi song music was composed by M M Keeravani.