Mrogindi Kalyana Veena Song Lyrics - Kurukshetram

Mrogindi Kalyana Veena Song Lyrics - Kurukshetram
Mrogindi Kalyana Veena Song Lyrics: Mrogindi Kalyana Veena is a Telugu song from the film Kurukshetram starring Krishna, Krishnam Raju, Jamuna, directed by Kamalakara Kameswara Rao. "Mrogindi Kalyana Veena" song was composed by Saluri Rajeswara Rao and sung by S P Balasubramanyam & P Susheela. Lyrics were written by C Narayana Reddy.

Mrogindi Kalyana Veena Song Details

Movie NameKurukshetram (1977)
DirectorKamalakara Kameswara Rao
Star CastKrishna, Krishnam Raju, Jamuna
MusicSaluri Rajeswara Rao
Singer(s)S P Balasubramanyam & P Susheela
LyricistC Narayana Reddy
Music LabelSaregama Telugu

Mrogindi Kalyana Veena Song Lyrics in Telugu

ఆ హ హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా హా

మ్రోగింది కళ్యాణ వీణా, ఆ ఆఆ

మ్రోగింది కళ్యాణ వీణా

నవ మోహన జీవన మధువనిలో నా, ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా

ఆ ఆ, మ్రోగింది కళ్యాణ వీణా

నవమోహన జీవన మధువనిలో నా, ఆ ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా, ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా

పిల్లగాలితో నేనందించిన

పిలుపులే విన్నావో, ఓ ఓ

నీలిమబ్బుపై నే లిఖియించిన

లేఖలందుకున్నావో

ఆ లేఖలే వివరించగా

రసరేఖలే ఉదయించగా

ఆ లేఖలే వివరించగా

రసరేఖలే ఉదయించగా

కల వరించి… కలవరించి

కల వరించి… కలవరించి

పులకిత తనులత నిను చేరుకోగా, ఆఆ ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా, ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా

మత్తకోకిలలు ముత్తైదువులై

మంగళ గీతాలు పాడగా, ఆ ఆ

మయూరాంగనలు ఆట వెలదులై

లయలహరులపై ఆడగా

నా యోగమే ఫలియించగా

ఆ దైవమే కరుణించగా

నా యోగమే ఫలియించగా

ఆ దైవమే కరుణించగా

సుమశరుడే పురోహితుడై

సుమశరుడే పురోహితుడై

శుభ ముహూర్తమే నిర్ణయించగా, ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా, ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా

నవమోహన జీవన మధువనిలో నా, ఆ

మ్రోగింది కళ్యాణ వీణా, ఆ ఆ

మ్రోగింది కళ్యాణ వీణా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kurukshetram Movie

  1. Mrogindi Kalyana Veena Song Lyrics

Mrogindi Kalyana Veena Song FAQ

What movie is Mrogindi Kalyana Veena song from?

Mrogindi Kalyana Veena song is from the Kurukshetram movie.

Who sang Mrogindi Kalyana Veena song?

Mrogindi Kalyana Veena song was sung by S P Balasubramanyam & P Susheela.

Who wrote Mrogindi Kalyana Veena song lyrics?

Mrogindi Kalyana Veena song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Mrogindi Kalyana Veena song?

Mrogindi Kalyana Veena song music was composed by Saluri Rajeswara Rao.