
| Movie Name | Gautamiputra Satakarni (2017) |
|---|---|
| Director | Krish Jagarlamudi |
| Star Cast | Nandamuri Balakrishna, Shriya Saran, Hema Malini, Dr.Shivarajkumar |
| Music | Chirantan Bhatt |
| Singer(s) | S P Balasubramanyam, Shreya Ghoshal |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | T-Series Telugu |
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దేన దేన దేన దేన ధీందిరిణా దిరేనా
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దేన దేన దేన దేన ధీందిరిణా దిరేనా
అధరమదోలా అదిరినదేలా
అధరమదోలా అదిరినదేలా
కను కొలకుల ఆ తడితలుకేలా
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
తెగ బిడియాల తెర కరిగేలా
తెగ బిడియాల తెర కరిగేలా
తొలి రాసలీల తొణికిన వేళా
తెలిపెద నా ప్రియ కామనా
తెలిపెద నా ప్రియ కామనా
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దేన దేన దేన దేన ధీందిరిణా దిరేనా
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దరదరధీమ్ ధీంధీంధీం తనననన
దేన దేన దేన దేన ధీందిరిణా దిరేనా
ధా తకిటధా తరికిటధా తకిట
ధా తకిటధా తరికిటధా తరికిటతకతా
తకిటధా తకిట తరికిటతకత తకిటతా
తరికిటత తరికిటతాకత తకిటధ తకిటఢధధాధ
తకిటదా తరికిటత తకిటదా
ధీంతిత ధీంత తకిటతా
కాముని గెలిచే… కధనము చేయగా
సైన్యములేలా… మనజత చాలుగా
నీ సోయగాల సామ్రాజ్యం
నా సొంతమైన ఏకాంతం
దివినే ఇలపై నిలిపింది చూడు లలనా
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
నా నరనరమునా ఈ వెచ్చదనం
నా పౌరుశమా నీ పరిమళమా
నీ శిరస్సులోని సంకల్పం
నీ శాసనాల ప్రతి స్వప్నం
నేనే అవనా నీ అడుగు అడుగులోనా
తెలిపెద నా ప్రియ కామనా
తెలిపెద నా ప్రియ కామనా
అధరమదోలా అదిరినదేలా
అధరమదోలా అదిరినదేలా
కను కొలకుల ఆ తడితలుకేలా
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
మృగనయనా భయమేలనే
Mrignayana song is from the Gautamiputra Satakarni movie.
Mrignayana song was sung by S P Balasubramanyam, Shreya Ghoshal.
Mrignayana song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Mrignayana song music was composed by Chirantan Bhatt.