
| Movie Name | Star MAA Serial |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Sunitha |
| Lyricist | |
| Music Label |
ఆ.. ఆ.. ఆ.. ఆ ఆ..ఆ ఆ
నింగి తాకుతున్నది నీలోని ధైర్యం… సైన్యమై నడిచెనే నీతోటి సహనం…
పొంగుతున్న సంద్రమే నీలోని మౌనం… నేస్తమై నిలిచెనే నీవెంట శోకం…
నిశ్శబ్దంగా కదిలావే శ్రావణ మేఘంలా… ఆ శబ్దాలే తోచేనే ఏదో రాగంలా…
జాలే… లేని… లోకం… నీ కథేనా రాసిందిలా…
నీ మౌనరాగం వింటున్న.. ఈ గలగల గోదారి నువ్వే అంటుందా..
నీ మౌనరాగంలో ఉన్న ఆ లేగలా గంతులే వింతగా చూస్తుందా…
నింగి తాకుతున్నది నీలోని ధైర్యం…
సైన్యమై నడిచెనే నీతోటి సహనం…
తందానే తందానానే… తందనానే..
తందానా తానానే… తందానానే…
మండే సూరీడు… నిండు చంద్రుడు…
అలుపెరగని నిన్నే చూడ రోజూ వస్తారే…
వీచే గాలైనా.. కురిసే వానైనా…
మంచు ముత్యం లాంటి నిన్నే తాకి మురిసెనే…
దారుల్లోన కమ్మేస్తున్న చిక్కులు ఎన్నో…
పడిలేస్తుంటే ముద్దాడదా గమ్యం నిన్ను…
పేరే… పెట్టని… లోకం… నీ పేరే జపించగా…
నీ మౌనరాగం వింటున్న.. నీ పిలుపులా…
ఎదురీతకర్ధం నువ్వేనా…
నీ మౌనరాగం కంటుందా… ఓ మలుపులా…
విధిరాతకర్ధం నువ్వేనా…
Mounaraagam Serial Title song is from the Star MAA Serial movie.
Mounaraagam Serial Title song was sung by Sunitha.