
| Movie Name | Bhale Bhale Magadivoy (2015) |
|---|---|
| Director | Maruthi |
| Star Cast | Nani, Lavanya Tripathi |
| Music | Gopi Sunder |
| Singer(s) | Gopi Sundar & Sachin Warrier |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Lahari Telugu | T-Series |
స స ప మ ప స స… స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ
మొట్ట మొదటి సారి… పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా
హే ఇలా చారడేసి కళ్ళా
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా
ఓహో హో హే ఇల్లా… పువ్వంటి పెదాలా
నా స్వాశనాపే బంగారు బాణాలా
స స ప మ ప స స… స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ
మొట్ట మొదటిసారి… పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా
ఓ ఓ ఓ ఓ
మధు మంత్రం చవి చూస్తున్నా
హో హో హో హో
మర యంత్రం ఐపోతున్నా
అడుగే నన్ను వద్దన్నా… పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా
నాలో ప్రేమనూ… నీ కానుకివ్వగా
అర చేతులందు… మొలిచెను పూవనం
నీ వల్లనే చెలీ… నా గుండే లోతుల్లో
ఓ పాలపుంత పేలిన సంబరం
స స ప మ ప స స… స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ
మొట్ట మొదటి సారి… పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా
ఓ ఓ ఓ ఓ
కనురెప్పల దోచిలి చాచా
ఓ ఓ ఓ ఓ
కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించా
మలి చూపున మనసిచ్చా
నిదురకి ఇక సెలవిచ్చా
నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై… రేపటి వరమై
నువ్వుంటావా నా తోడుగా
హే ఇలా చారడేసి కళ్ళా
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా
ఓహో హో హే ఇల్లా… పువ్వంటి పెదాలా
నా స్వాశనాపే బంగారు బాణాలా
స స ప మ ప స స… స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ
మొట్ట మొదటి సారి… పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా
Motta Modatisari song is from the Bhale Bhale Magadivoy movie.
Motta Modatisari song was sung by Gopi Sundar & Sachin Warrier.
Motta Modatisari song lyrics were written by Ramajogayya Sastry.
Motta Modatisari song music was composed by Gopi Sunder.