Mother Song Lyrics - Valimai

Mother Song Lyrics - Valimai
Mother Song Lyrics: Mother is a Telugu song from the film Valimai starring Ajith Kumar, Huma S Qureshi, Karthikeya, directed by H. Vinoth. "Mother" song was composed by Yuvan Shankar Raja and sung by Pradeep Kumar. Lyrics were written by Srinivasa Moorthy.

Mother Song Details

Movie NameValimai
DirectorH. Vinoth
Star CastAjith Kumar, Huma S Qureshi, Karthikeya
MusicYuvan Shankar Raja
Singer(s)Pradeep Kumar
LyricistSrinivasa Moorthy
Music LabelSony Music South

Mother Song Lyrics in Telugu

నే కన్న తొలి ముఖము

నే విన్న తొలి స్వరము

స్పృశియించిన తొలి స్పర్శ నీదే

నీ ఉదరం తొలి గదిలే

నీ హృదయం తొలి గతిలే

నే మెచ్చిన తొలి వనిత నీవే

చింతలు లేని విరినవ్వై

రెక్కలు తొడిగిన చిరుగువ్వై

నింగిన మెరిసిన ధృవతారై

నన్ను సాకగా

ఎంతటి ఎత్తు ఎదిగినను

తల్లికి తనయులు పిల్లలెగా

కంటిని రెప్ప కాచునట్టు కాచినావుగా

అమ్మ నా ఉనికివి నీవమ్మా

నా ఊపిరి నీవమ్మా

నా లోకమే నీవమ్మా

నాకై పుడమిన పుట్టావే

పూజలు చేసావే

ఇల నోములు నోచావే

నీ దీవెనె నాకిచ్చు వరము కదా

నీ ప్రేరణే నాకిచ్చు జయము కదా

నీ సుఖములనే నా బ్రతుకునకై

పనంగా పెట్టావే

నే ఓడిన వేళ చెంతకొచ్చి

నా బలమును చాటి వెన్ను తట్టి

నను నడిపించే గెలిపించే, శక్తివి నీవేలే

అలుపంటూ ఏనాడూ

సోలిందే లేదులే

ఈ జన్మ సరిపోవునా

నీ ఋణం తీర్చగా

అమ్మా, ఓ అమ్మా

అమ్మా, ఆఆ ఆ ఆ

అమ్మ నా ఉనికివి నీవమ్మా

నా ఊపిరి నీవమ్మా

నా లోకమే నీవమ్మా, అమ్మా ఆ ఆ

నాకై పుడమిన పుట్టావే

పూజలు చేసావే

ఇల నోములు నోచావే, ఏ ఏఏ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Valimai Movie

  1. Valimai Mother Song Lyrics
  2. Mother Song Lyrics
  3. Naanga Vera Maari Song Lyrics

Mother Song FAQ

What movie is Mother song from?

Mother song is from the Valimai movie.

Who sang Mother song?

Mother song was sung by Pradeep Kumar.

Who wrote Mother song lyrics?

Mother song lyrics were written by Srinivasa Moorthy.

Who composed music for Mother song?

Mother song music was composed by Yuvan Shankar Raja.