Movie Name | Viswam (2025) |
---|---|
Director | Sreenu Vaitla |
Star Cast | Gopichand, Kavya Thapar |
Music | chaitan Bharadwaj |
Singer(s) | Prudhvi Chandra, Sahithi Chaganti |
Lyricist | Rakendu Mouli |
Music Label | Tips Telugu |
మొరక్కన్ మగువ తనేనా?
మొరక్కన్ మగువ తనేనా?
హే, చురచుర చూపుల నైన
కొరకొర మెరుపుల వాన
జరజర దిల్ మే తు ఆనా…
మిల్తేనా… సుల్తానా
హే, గిరగిర టోర్నడోనా
గొరె గొరె ది రిహానా
మురిపించే మరువానా
దిల్దేనా… ప్యారి సో–నా
మొరక్కన్ మగువ తనేనా?
మదిని ముంచినది తూఫానా
సరస రస నరముల వీణ
లావ లావ… లోలో పొంగే
హరికేన్ హొయలు ఫణనా
హత్తుకుని చిలిపి హవానా
మనస్సు కొరికినది హసీనా
నోవా నోవా… సూపర్ నోవా
రహదారిలోన రాజుతో పాటు రాణై రానా
తేలిపోతున్న నేనిలా
కొత్త లోకాలలో… హాయా మాయా
ఊలాలాలలా బూగీ వూగీ
వేగాలలో ఆగి ఆగి
మేఘాలనే రా(Raw) గా తాగి
హా హాలకే నే దిగి
రావాలి కావలి కౌగిలిలో కరిగే సిజిలి
నీ చూపు ఊపుదొక బిజిలి
హోలీ లవ్లీ…
లోలిత నేనే అఖేలా
మాసెరాటి (Maserati) ఎక్కించాలా
వెన్నులోన వణుకొచ్చేలా
తలబడి తలబడి నడుపు ఇలా
సెనోరిటా సై ఫై (Sci Fi)లా
ఎదురుపడితే హోలా గోలా
మెత్ మతైనా…
మీరే మొత్తమంతా
మొత్తుకున్న మెతుకు ముద్దులా
మొరక్కన్ మగువ తనేనా?
మదిని ముంచినది తూఫానా
సరస రస నరముల వీణ
లావ లావ… లోలో పొంగే
హరికేన్ హొయలు ఫణనా
హత్తుకుని చిలిపి హవానా
మనస్సు కొరికినది హసీనా
నోవా నోవా… సూపర్ నోవా
మొరక్కన్ మగువ నేనేగా..!