| Movie Name | Shivamani (2003) |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Nagarjuna, Asin, Rakshitha |
| Music | Chakri |
| Singer(s) | Kousalya, Hariharan |
| Lyricist | Chakri |
| Music Label |
మోన మోన మోన… మీన కనుల సోన
నీ పలుకేనా వీణ… నీద డిజిటల్ టోనా
సుకుమార మాటలతో… నీ వశమే నేనైతే
మహవీర చూపులతో… నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో… త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో… విన్నర్ నేనే కావాలి
మోన మోన
మోన మోన మోన… మీన కనుల సోన
నీ పలుకేనా వీణ… నీద డిజిటల్ టోనా
హిమమేదో కురియాలి… చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే… నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి… చిరుగాలి వియ్యాలి
వలపేంటో అడిగిందంటు… కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
చలి గిలి చేసెను మోనా
తొలి ముద్దులకై రాన
జరిగేది ఏమైన… జరగాలి కలలాగ
ఆనందం అంబరమై… నను నేను మరవాల
మోన మోన
మోన మోన మోన… మీన కనుల సోన
నీ పలుకేన వీణ… నీద డిజిటల్ టోనా
జపమేదో చెయ్యాలి… హృదయాలు కలవాలి
గగనాన తారల తోడై… గలము విప్పి పాడాలి
జతలన్ని మురియాల… ఒకటైన మన చూసి
కధలల్లుకోవాలి ఘన చరితై నిలవాలి
భ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా
భ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా
చింతేల ప్రియభామ
నీ చెంత నే లేనా
కొంతైన ఓపిక ఉంటే
సొంతం నే కాలేనా
మోన మోన, మోన మోన మోన… మీన కనుల సోన
నీ పలుకేనా వీణ… నీద డిజిటల్ టోనా
సుకుమార మాటలతో… నీ వశమే నేనైతే
మహవీర చూపులతో… నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో… త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో… విన్నర్ నేనే కావాలి
మోన మోన, హేయ్
మోన మోన మోన… మీన కనుల సోన
నీ పలుకేనా వీణ… నీద డిజిటల్ టోనా
Mona Mona song is from the Shivamani movie.
Mona Mona song was sung by Kousalya, Hariharan.
Mona Mona song lyrics were written by Chakri.
Mona Mona song music was composed by Chakri.