| Movie Name | & English - Sivayya |
|---|---|
| Director | Suresh Varma |
| Star Cast | Rajesekhar, Sanghavi, Monica Bedi |
| Music | M M Srilekha |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Chandra Bose |
| Music Label |
ఏలేలో ఏలే..!
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది..!
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది..!
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి అందం… మగతోడు కోరుకుంటే
మొదటిసారి మోహం… ఒక మలుపు తిరుగుతుంటే
మొదటిసారి నిదుర చెదిరితే, ఏ ఏ
ఎలాగుంటది..? అబ్బబ్బ భలేగుంటది
ఎలాగుంటది..? అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటదీ
పూజలే చెయ్యాలంటే… గుడికే వెళ్ళాలమ్మో
పుణ్యమే దక్కాలంటే… ఒడికే రావాలమ్మో
ఆ ఆ, దిద్దులే రావాలంటే… బడికే వెళ్ళాలయ్యో
బజ్జులే పుచ్చాలంటే… ఎదపై వాలాలయ్యో
చిన్నారి బుగ్గల్లో… పొన్నారి పొంగుల్లో
చెయ్యేసి తడిమితే
చేమంతి చెక్కిల్లో… సన్నాయి నొక్కుల్లో
చిటుకేసి చిదిమితే
ఎలా ఎలా ఎలాగుంటదీ..?
అహ భలే భలే భలేగుంటదీ
అరెరె ఎలాగుంటది..?
అబ్బబ్బ భలేగుంటదీ
ఎలాగుంటదీ… అబ్బా భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటదీ
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్భా భలేగుంటదీ
అహో భలే అబ్బో భలే
అమ్మో భలే అయ్యో భలే, హహహ
భారతం పండాలంటే… భీముడే ఉండలయ్యో
కాపురం చెయ్యాలంటే… కాముడే కావాలయ్యె
ఆఆ ఆ, విల్లునే వంచాలంటే… జానకే ఉండాలమ్మో
వెల్లువై ముంచాలంటే… మేనకే రావాలమ్మో
మాఘాలు రాకుండ మందార పొద్దుల్లో దోబూచులాడితే
లగ్గాలు కాకుండ పగ్గాలు లేకుండ లాలూచి జరిగితే
ఎలా ఎలా ఎలాగుంటదీ..?
హొరె హొరె భలే భలే భలేగుంటదీ.
ఎలాగుంటది..? హాయిరే భలేగుంటది
హాయ్, ఎలాగుంటది..? అరెరే భలేగుంటది
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది
అబ్బబ్బ భలేగుంటది
మొదటిసారి అందం మగతోడు కోరుకుంటే
హాయిరే హాయిరే
మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే
మొదటిసారి నిదుర చెదిరితే, ఏ ఏ
ఎలాగుంటది..? అబ్బబ్బ భలేగుంటది
ఎలాగుంటది..? అబ్బబ్బ భలేగుంటది
తన నాన నా తాన ననా నాన నా
తన నాన నా తననా నన నాన నా
తన నాన నా తననా నన నాన నా
తాన ననా నాన నా
Modatisari Muddu Pedite song is from the & English - Sivayya movie.
Modatisari Muddu Pedite song was sung by S P Balasubramanyam, Chitra.
Modatisari Muddu Pedite song lyrics were written by Chandra Bose.
Modatisari Muddu Pedite song music was composed by M M Srilekha.