Modati Saari Song Lyrics - & English - Crazy Fellow

Modati Saari Song Lyrics - & English - Crazy Fellow
Modati Saari Song Lyrics: Modati Saari is a Telugu song from the film & English - Crazy Fellow starring Aadhi Sai Kumar, Digangana Suryavanshi, Mirnaa Menon, directed by Phani Krishna Siriki. "Modati Saari" song was composed by RR Dhruvan and sung by Ramya Behra. Lyrics were written by Raghuram.

Modati Saari Song Details

Movie Name& English - Crazy Fellow (2022)
DirectorPhani Krishna Siriki
Star CastAadhi Sai Kumar, Digangana Suryavanshi, Mirnaa Menon
MusicRR Dhruvan
Singer(s)Ramya Behra
LyricistRaghuram
Music Label

Modati Saari Song Lyrics in Telugu

కలవలేదు ఇన్నాళ్ళు

కననెలేదు ఈ కలలు

కొత్తగుంది ఈ అల్లరి

తెలుపలేని భావాలే

మనసులోన చేరాయి

వింతగుంది ఈ వైఖరీ

నా కనులే నిదరే మరిచే

నా పెదవే నిన్నే పిలిచే

నా అడుగే నీకై నడిచే

మరి నాలో ప్రాణం నిను కోరగా

మొదటిసారీ మనసు జారీ

చెలిమి కోరీ నిన్ను చెరీ

నీ రాకతో మారిందే లోకం నచ్చేట్టుగా

నీ ధ్యాసలో సాగిందే కాలం గమ్మత్తుగా

ఇదివరకెపుడూ ఇలా లేని ఆనందమే

పరిచయమయ్యింది నీ ఊహతో

కల నిజమైనట్టుగా ఉంది ఈ బంధమే

అడుగులు వేస్తుంటె నీ ఊసుతో

కవితలు నీవల్లే… కథలు నీ వల్లే

కలవరమాయే మదిలో ఇలా టెన్ టు ఫైవ్

మొదటిసారీ (మొదటిసారీ)

మనసు జారీ (మనసు జారీ)

చెలిమి కోరీ (చెలిమి కోరీ)

నిన్ను చెరీ (నిన్ను చెరీ)

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Crazy Fellow Movie

  1. Modati Saari Song Lyrics

Modati Saari Song FAQ

What movie is Modati Saari song from?

Modati Saari song is from the & English - Crazy Fellow movie.

Who sang Modati Saari song?

Modati Saari song was sung by Ramya Behra.

Who wrote Modati Saari song lyrics?

Modati Saari song lyrics were written by Raghuram.

Who composed music for Modati Saari song?

Modati Saari song music was composed by RR Dhruvan.