Merise Mabbula Song Lyrics - & English - Kanupapa

Merise Mabbula Song Lyrics - & English - Kanupapa
Merise Mabbula Song Lyrics: Merise Mabbula is a Telugu song from the film & English - Kanupapa starring Mohanlal, Vimala Raman, Anu Sree, directed by Priyadarshan. "Merise Mabbula" song was composed by Ron Ethan Yohaan and sung by MG Sreekumar, Sreya Jayadeep. Lyrics were written by Vanamali.

Merise Mabbula Song Details

Movie Name& English - Kanupapa (2017)
DirectorPriyadarshan
Star CastMohanlal, Vimala Raman, Anu Sree
MusicRon Ethan Yohaan
Singer(s)MG Sreekumar, Sreya Jayadeep
LyricistVanamali
Music Label

Merise Mabbula Song Lyrics in Telugu

మెరిసే మబ్బుల నుంచి

పున్నమల్లె నవ్వే నీకై

వరమై రాడా నీ నాన్న

మెరిసే మబ్బుల నుంచి

పున్నమల్లె నవ్వే నాకై

వరమై వస్తాడా నాన్న..?

తియ్యని ఊహల్లో తేలే

కథలు మాటలు చెప్పే

వరమై రాడా నీ నాన్నా

పెదవులలో పలికేనులే మధురసరాగం

నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం

ముద్దు ముద్దు మాటల్లోన… విచ్చే పువ్వేనా

బుల్లి బుల్లి పాదం వెంట… వచ్చే నీ నాన్న

మెరిసే మబ్బుల నుంచి

పున్నమల్లె నవ్వే నాకై

వరమై వస్తాడా నాన్న

వరమై వస్తాడా నాన్నా..?

అందాలు చిందేటి

ముత్యాలు జుంకాలు

ఊయాలూగు వేళా

చల్లంగా బజ్జోవా మీ నాన్న

ఒళ్ళోన వింటూ నీ జోలా

ఆగు వరకల్లి నించేల మిన్నుల్లో

చిందేయు సందడిలో

తారల్ని తాకేలా సాగిపోవాలంట

పండు వెన్నెల్లో

పగలు రేయి ఒక నేనేల్లె

కాయాలి కనుపాపవై

మా నాన్న కురువాలి నింగి మబ్బై

గుండెల్లో దాచెంతగా ప్రేమంతా

చూపాలి ఈ కూనపై…

మెరిసే మబ్బుల నుంచి

పున్నమల్లె నవ్వే నీకై

వరమై రాడా నీ నాన్న

బొట్టు కాటుకెట్టి… మంచి బట్టలేసి

నాతో బడి దాక

బోలెడన్ని నాకు చిట్టి ముద్దులిస్తూ

తోడే వస్తాడు

నీ నవ్వు చూసేటి… మీ నాన్న కన్నుల్లో

ఆనంద భాష్పాలే

నీ కంట నీరోస్తే… ఆ గుండె లోతుల్లో

నిత్యం మంటల్లే

పసితనమంతా ఎదిగినా కానీ

మీ నాన్న ముందు నువ్వు

విరియని తామర పువ్వేనంటా

ఎంత అల్లరైనా గానీ

అది ఒక కమ్మని దోబుచాట

మెరిసే మబ్బుల నుంచి

పున్నమల్లె నవ్వే నాకై

వరమై వస్తాడా నాన్న

పెదవులలో పలికేనులే మధురసరాగం

నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం

ముద్దు ముద్దు మాటల్లోన… విచ్చే పువ్వేనా

బుల్లి బుల్లి పాదం వెంట… వచ్చే నీ నాన్న

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Kanupapa Movie

  1. Merise Mabbula Song Lyrics

Merise Mabbula Song FAQ

What movie is Merise Mabbula song from?

Merise Mabbula song is from the & English - Kanupapa movie.

Who sang Merise Mabbula song?

Merise Mabbula song was sung by MG Sreekumar, Sreya Jayadeep.

Who wrote Merise Mabbula song lyrics?

Merise Mabbula song lyrics were written by Vanamali.

Who composed music for Merise Mabbula song?

Merise Mabbula song music was composed by Ron Ethan Yohaan.