
| Movie Name | True Love End - Pain 2 |
|---|---|
| Director | Sreedhar Reddy Atakula |
| Star Cast | Bharath Bandaru, Rohini Rachel, Swathi Bheemi Reddy |
| Music | Peddapalli Rohith |
| Singer(s) | Aparna Nandan |
| Lyricist | Peddapalli Rohith |
| Music Label | ANWITHA CREATIONS |
కలిసే ఉన్నామనుకున్న… కళలను కంటూ కూర్చున్నా
నిజమయ్యె క్షణమెదురయ్యే సరికి… ఇంతగ మారాలా…?
నీలోనే జీవిస్తున్న… నీతో జీవితమనుకున్న
బదులుగా మిగిలిన బాధల భారం… మోస్తూ బ్రతకాల..?
ఇరువురు కన్నా ఈ కళలో… చెరి ఒకరైనా ఈ కథలు
నేరం చేసిందెవరు… అంటూ అడిగే ప్రశ్నే మిగలాల…?
మనదనుకున్న రేపటిలో… మనమేమయ్యాం ఇంతటితో
సాయం చేసే బంధం బందించేస్తే… వద్దని చెప్పాలా..?
మేమేం చేసాము… ప్రేమించేసాము
తప్పేం చేసాము… మా కధ రాసాము
మేమేం చేసాము… ప్రేమించేసాము
తప్పేం చేసాము… మా కధ రాసాము
Memem Chesamu song is from the True Love End - Pain 2 movie.
Memem Chesamu song was sung by Aparna Nandan.
Memem Chesamu song lyrics were written by Peddapalli Rohith.
Memem Chesamu song music was composed by Peddapalli Rohith.