Melulu Nee Melulu Song Lyrics

Melulu Nee Melulu Song Lyrics
Melulu Nee Melulu Song Lyrics: Melulu Nee Melulu is a Telugu song.

Melulu Nee Melulu Song Details

Movie Name
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Melulu Nee Melulu Song Lyrics in Telugu

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

నా ప్రాణమున్నంత వరకు

విడచిపోలేనయ్యా

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

నా ప్రాణమున్నంత వరకు

విడచిపోలేనయ్యా

కొండలలో ఉన్ననూ మరచిపోలేదయ్యా

శ్రమలలో ఉన్ననూ విడచిపోలేదయ్యా

కొండలలో ఉన్ననూ మరచిపోలేదయ్యా

శ్రమలలో ఉన్ననూ విడచిపోలేదయ్యా

నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా

గొర్రెపిల్ల మనస్సయ్యా

నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా

గొర్రెపిల్ల మనస్సయ్యా

అగ్నిలో ఉన్ననూ కాలిపోలేదయ్యా

జలములలో వెళ్లినా మునిగిపోలేదయ్యా

అగ్నిలో ఉన్ననూ కాలిపోలేదయ్యా

జలములలో వెళ్లినా మునిగిపోలేదయ్యా

నీది పావురము మనస్సయ్యా యేసయ్యా

పావురము మనస్సయ్యా

నీది పావురము మనస్సయ్యా యేసయ్యా

పావురము మనస్సయ్యా

చీకటిలో ఉన్ననూ మరచిపోలేదయ్యా

దుఃఖములో ఉన్ననూ స్నేహితుడయ్యావయ్యా

చీకటిలో ఉన్ననూ మరచిపోలేదయ్యా

దుఃఖములో ఉన్ననూ స్నేహితుడయ్యావయ్యా

నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా

ప్రేమించే మనస్సయ్యా

నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా

ప్రేమించే మనస్సయ్యా

నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా

ప్రేమించే మనస్సయ్యా

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Melulu Nee Melulu Song FAQ

What movie is Melulu Nee Melulu song from?

Melulu Nee Melulu song is from the movie.