Melu Cheyaka Neevu Song Lyrics

Melu Cheyaka Neevu Song Lyrics
Melu Cheyaka Neevu Song Lyrics: Melu Cheyaka Neevu is a Telugu song. "Melu Cheyaka Neevu" song was composed by JK Christopher.

Melu Cheyaka Neevu Song Details

Movie Name
Director
Star Cast
MusicJK Christopher
Singer(s)
Lyricist
Music LabelJK Christopher OFFICIAL

Melu Cheyaka Neevu Song Lyrics in Telugu

మేలు చేయక నీవు ఉండలేవయ్య

ఆరాధించక నేను ఉండలేనయ్య ||2||

యేసయ్యా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా ||2||

నిన్ను నమ్మినట్లు నేను

వేరే ఎవరిని నమ్మలేదయ్యా

నీకు నాకు మధ్య దూరం

తొలగించావు వదిలుండలే ||2||

నా ఆనందం కోరేవాడా

నా ఆశలు తీర్చేవాడా ||2||

క్రియలున్న ప్రేమ నీదీ

నిజమైన ధన్యత నాది /యేసయ్యా/

ఆరాధించే వేళలందు

నీ హస్తములు తాకాయి నన్ను

పశ్చాతాపం కలిగే నాలో నేను

పాపిని అని గ్రహించగానే ||2||

నీ మేల్లకు అలవాటయ్యే

నీ పాదముల్ వదలకుంటేన్ ||2||

నీ కిష్టమైన దారి కనుగొంటిని

నీతో చేరి /యేసయ్యా/

పాపములు చేసాను నేను

నీ ముందర నా తల ఎత్తలేను

క్షమించగల్గే నీ మనసు

ఓదార్చింది నా ఆరాధనలో ||2||

నా హృదయము నీతో అంది

నీకు వేరై మనలేనని ||2||

అతిశయించే నిత్యమూ

నిన్నే కలిగి ఉన్నందుకు /యేసయ్యా/

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Melu Cheyaka Neevu Song FAQ

What movie is Melu Cheyaka Neevu song from?

Melu Cheyaka Neevu song is from the movie.

Who composed music for Melu Cheyaka Neevu song?

Melu Cheyaka Neevu song music was composed by JK Christopher.