Mella Mellaga Song Lyrics - ABCD

Mella Mellaga Song Lyrics - ABCD
Mella Mellaga Song Lyrics: Mella Mellaga is a Telugu song from the film ABCD starring Allu Sirish, Rukshar Dhillon, directed by Sanjeev Reddy. "Mella Mellaga" song was composed by Judah Sandhy and sung by Sid Sriram, Aditi Bhavaraju. Lyrics were written by Krishna Kanth.

Mella Mellaga Song Details

Movie NameABCD (2019)
DirectorSanjeev Reddy
Star CastAllu Sirish, Rukshar Dhillon
MusicJudah Sandhy
Singer(s)Sid Sriram, Aditi Bhavaraju
LyricistKrishna Kanth
Music LabelMadhura Audio

Mella Mellaga Song Lyrics in Telugu

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… గుండెల్లో కొత్త రంగు చల్లావే…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… కన్నుల్లో మత్తులాగ అల్లావే…

కలా నిజం, ఒకే క్షణం… అయోమయంగా వుందే

చెరో సగం, పంచె విధం… ఇదేమిటో బాగుందే…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… గుండెల్లో కొత్త రంగు చల్లావే…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… కన్నుల్లో మత్తులాగ అల్లావే…

నీతో చేరుతూ, ఏదో కొత్తగా… మరో నేనులా మారనే

పదారమ్మని, అలా వేలితో… కాలాన్నే ఇలా ఆపావే…

ఎందుకేమో… ముందు లేదే ఈహాయి…

సందడెమో… అల్లుతూనే నీవైపోయే…

ప్రతిక్షణం సంతోషమే… నేనెప్పుడు చూడందే…

ప్రపంచమే చూసానులే…. నీలా ఏది లేదంతే…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… గుండెల్లో కొత్త రంగు చల్లావే…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… కన్నుల్లో మత్తులాగ అల్లావే…

మెరిసే లోపలే మనసే… మురిసే నీనిలా కలిసే…

నిముషాలు రోజులై… నిలిచేను చేతిలో

నేనుంట నీడలా ఇలా…. నీతోనే అన్ని వేళలా..

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే… అల్లరేదో తెచ్చాడే (అల్లరేదో తెచ్చాడే)…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే… ఆశలేవో ఇచ్చాడే (ఆశలేవో ఇచ్చాడే) …

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… గుండెల్లో కొత్త రంగు చల్లావే…

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… కన్నుల్లో మత్తులాగ అల్లావే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from ABCD Movie

  1. Mella Mellaga Song Lyrics

Mella Mellaga Song FAQ

What movie is Mella Mellaga song from?

Mella Mellaga song is from the ABCD movie.

Who sang Mella Mellaga song?

Mella Mellaga song was sung by Sid Sriram, Aditi Bhavaraju.

Who wrote Mella Mellaga song lyrics?

Mella Mellaga song lyrics were written by Krishna Kanth.

Who composed music for Mella Mellaga song?

Mella Mellaga song music was composed by Judah Sandhy.