Meghamai Song Lyrics - Nuvvu Vasthavani

Meghamai Song Lyrics - Nuvvu Vasthavani
Meghamai Song Lyrics: Meghamai is a Telugu song from the film Nuvvu Vasthavani starring Nagarjuna, Simran, directed by V.R.Pratap. "Meghamai" song was composed by S.A.Rajkumar and sung by Rajesh, Sujatha, with lyrics written by Pothula Ravikiran.

Meghamai Song Details

Movie NameNuvvu Vasthavani (2025)
DirectorV.R.Pratap
Star CastNagarjuna, Simran
MusicS.A.Rajkumar
Singer(s)Rajesh, Sujatha
LyricistPothula Ravikiran
Music LabelAditya Music

Meghamai Song Lyrics in Telugu

మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురె పంపను ఎన్నటికీ నిన్ను చేరెదను
ఓ ప్రియా ఓ ప్రియా
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్న
నిన్ను తలచి కనులు తెరచి కలలోనె ఉన్న
పాట నే విన్నది మాటే రాకున్నది వేరే ద్యాసన్నది ఏది లేకున్నది
ఓ ప్రియా ఓ ప్రియా
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను

నిన్ను చూడని కనులేలని కలవరించే హృదయం
నిన్ను విడని నీ నీడలే సాగింది బంధం
ప్రేమ బాధన్నది ఏంత తీయ్యనైనది ఏండమావన్నది సేలయేరైనది
ఓ ప్రియా ఓ ప్రియా
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురె పంపను ఎన్నటికీ నిన్ను చేరెదను
ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nuvvu Vasthavani Movie

  1. Komma Komma Song Lyrics
  2. Patala Pallakivai Song Lyrics
  3. Kalalonaina Song Lyrics
  4. Meghamai Song Lyrics

Meghamai Song FAQ

What movie is Meghamai song from?

Meghamai song is from the Nuvvu Vasthavani movie.

Who sang Meghamai song?

Meghamai song was sung by Rajesh, Sujatha.

Who wrote Meghamai song lyrics?

Meghamai song lyrics were written by Pothula Ravikiran.

Who composed music for Meghamai song?

Meghamai song music was composed by S.A.Rajkumar.