Meere Herolaa Song Lyrics - Aa Ammayi Gurinchi Meeku Cheppali

Meere Herolaa Song Lyrics - Aa Ammayi Gurinchi Meeku Cheppali
Meere Herolaa Song Lyrics: Meere Herolaa is a Telugu song from the film Aa Ammayi Gurinchi Meeku Cheppali starring Sudheer Babu, Krithi Shetty, directed by Mohana Krishna Indraganti. "Meere Herolaa" song was composed by Vivek Sagar and sung by Vijay Prakash. Lyrics were written by Ramajogayya Sastry.

Meere Herolaa Song Details

Movie NameAa Ammayi Gurinchi Meeku Cheppali
DirectorMohana Krishna Indraganti
Star CastSudheer Babu, Krithi Shetty
MusicVivek Sagar
Singer(s)Vijay Prakash
LyricistRamajogayya Sastry
Music LabelSaregama Telugu

Meere Herolaa Song Lyrics in Telugu

మీరే హీరోలా ఉన్నారు

మరి తెర్రంగేట్రం ఎప్పుడు చేస్తారు

హహ, ఆ పని మనకెందుకు మాష్టారు

మైటీ హీరోలే మన మాటింటారు

ఆ, ఫుల్ టూ సక్సెస్ లో ఉన్నారు

ఓ, అది నా బలహీనత అంటుంటారు

బడ్జెట్ భారీగా ఎక్కిస్తారే మీరు

బదులుగా రెట్టింపు లెక్కిస్తారు వారు

పాన్ ఇండియాకు… వెళుతున్నారా మీరు

ఏ, ఆల్ ఇండియాలో మనకు… ఫ్యాన్స్ ఉన్నారు

మనమే ట్రెండు రా, బ్రాండు రా… లెజెండురా

బాక్స్ ఆఫీస్ కు మనమే గోల్డెన్ హ్యాండురా

ఏమా జాతకం..! నంబర్ వన్ను రాకం

సిల్వర్ స్క్రీన్ పై… మీదే నవశకం

ఏ, పుట్టుకతో నేనింతే

బద్దలు కొడతానంతే

బొమ్మలు తీశానంతే

దిమ్మలు తిరగాలంతే

నా ఫైరింగ్ వల్లేగా

చల్లంగుంది ఇండస్ట్రీ

మనమే ట్రెండురా

బ్రాండు రా.. లెజెండురా

హా హ, బాక్స్ ఆఫీస్ కు మనమే

గోల్డెన్ హ్యాండురా

మీకు యాటిట్యూడ్ అంటారే

మాతో బాగానే ఉంటారే

రెండు మీవాళ్ళే రాస్తారే

గాసిప్ గల్లాట చేస్తారే

ప్రతి సినిమాకు కత్తర్లే

అయినా అనుకుందే తీస్తాలే

సోషల్ మెసేజ్ స్క్రిప్ట్ ముట్టుకోరెం

అయ్యో రామ మనమాగొడవెట్టుకోమే

చాలనే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్

ఏంటి బ్రదర్..! నేనేంటో నాకు తెలుసు

నో కామెంట్స్ టెన్ టు ఫైవ్

మనమే ట్రెండు రా

బ్రాండు రా… లెజెండురా

బాక్స్ ఆఫీస్ కు మనమే

గోల్డెన్ హండురా

గడియారంతో పరిగెడతా

పాత రికార్డులు పడగొడతా

భల భీభత్సంగా ఆడిస్తా ఆట

ఇక చాల్లే ఇంకెన్నని చెబుతా

తతీమా ఎమున్నా కబురెడుతా

మల్లి ప్రెస్‌మీట్‌లో కనబడతా

టాటా టాటా టాటా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie

  1. Meere Herolaa Song Lyrics
  2. Aa Merupemito Song Lyrics

Meere Herolaa Song FAQ

What movie is Meere Herolaa song from?

Meere Herolaa song is from the Aa Ammayi Gurinchi Meeku Cheppali movie.

Who sang Meere Herolaa song?

Meere Herolaa song was sung by Vijay Prakash.

Who wrote Meere Herolaa song lyrics?

Meere Herolaa song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Meere Herolaa song?

Meere Herolaa song music was composed by Vivek Sagar.