Meenakshi Pancharatnam Song Lyrics - & Tamil

Meenakshi Pancharatnam Song Lyrics - & Tamil
Meenakshi Pancharatnam Song Lyrics: Meenakshi Pancharatnam is a Telugu song from the film & Tamil. "Meenakshi Pancharatnam" song was sung by Srilalitha.

Meenakshi Pancharatnam Song Details

Movie Name& Tamil
Director
Star Cast
Music
Singer(s)Srilalitha
Lyricist
Music Label

Meenakshi Pancharatnam Song Lyrics in Telugu

Category: Telugu Devotional Song

Video Credit: Srilalitha singer

Meenakshi Pancharatnam Lyrics in Telugu

ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్జ్వలాం

బింబోష్ఠీం స్మితదంతపంక్తి రుచిరాం పీతాంబరాలంకృతామ్

విష్ణుబ్రహ్మసురేంద్ర సేవితపదాం తత్త్వస్వరూపాం శివాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్

ముక్తాహార లసత్కిరీటరుచిరాం పూర్ణేందు వక్త్రప్రభాం

శింజన్నూపురకింకిణీ మణిధరాం పద్మప్రభా భాసురామ్

సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీరమా సేవితాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్

శ్రీవిద్యాం శివవామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం

శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్

శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్

శ్రీమత్సుందర నాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం

శ్యామాభాం కమలాసనార్చిత పదాం నారాయణస్యానుజామ్

వీణావేణుమృదంగవాద్య రసికాం నానావిధామంబికాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్

నానాయోగి మునీంద్రహృత్సువసతీం నానార్థ సిద్ధి ప్రదాం

నానాపుష్ప విరాజితాంఘ్రియుగళాం నారాయణే నార్చితామ్

నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్

మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from & Tamil Movie

  1. Meenakshi Pancharatnam Song Lyrics

Meenakshi Pancharatnam Song FAQ

What movie is Meenakshi Pancharatnam song from?

Meenakshi Pancharatnam song is from the & Tamil movie.

Who sang Meenakshi Pancharatnam song?

Meenakshi Pancharatnam song was sung by Srilalitha.