Meena Meena Song Lyrics - & English - Sahasa Veerudu Sagara K

Meena Meena Song Lyrics: Meena Meena is a Telugu song from the film & English - Sahasa Veerudu Sagara K starring Venkatesh, Shila Shetty, Malashri, directed by K Raghavendra Rao. "Meena Meena" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, M M Srilekha. Lyrics were written by Veturi Sundararama Murthy.

Meena Meena Song Details

Movie Name& English - Sahasa Veerudu Sagara K
DirectorK Raghavendra Rao
Star CastVenkatesh, Shila Shetty, Malashri
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, M M Srilekha
LyricistVeturi Sundararama Murthy
Music Label

Meena Meena Song Lyrics in Telugu

మీనా మీనా జలతారు వీణ

ఏమ్మా ఏమ్మా… ఇది కలకాదు లేమ్మా

జలాల లాలి పాటలో

జనించు ప్రేమ బాటలో

జలదరింతలో వింతగా… జరిగేను సంగమం

మీనా మీనా… జలతారు వీణ

ఏమ్మా ఏమ్మా… కలకాదు లేమ్మా

గల గల గల… మిల మిల మిల

జల జల జల… తళ తళ తళ

కనుల తెరల… కలల అలల

కిల కిల కిల కిల కిల కిల

లల లల లల లల లల లా

ఓ హలా, ఇలా..!

అలల పల్లకీతో… తోరణాలు మణులు కురియగా

తరంగ తాండవాలు తళుకు తెలిసెలే

ఓ సఖీ, చెలీ..!

వలపు సాగరాల… ఒడ్డు కోరి నీటి నురగనై

స్పృశించ గాలి గీతగాలు వణికెలే

నీటు చీర జారుతున్న నిషిరాత్రిలో

గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో

ఇద్దరం ఈదుతూ… ఏ తీరమో చేరితే

మధుర యాతనే… వంతెనై కలిపింది ప్రేమనే

మీనా మీనా… జలతారు వీణ

ఏమ్మా ఏమ్మా… ఇది కలకాదు లేమ్మా

ఓ ప్రియా ప్రియా..!

ఎదలు ఒక్కసారి పక్కతాళ జతులు కలుపద

నరాలు నాగవల్లి సాగి నడుమున

నా లయా క్రియా

తెలిసి తామరాకు… తల్లడిల్లి తాళమేయగా

సరోజమైన సోకు తాకి చూడనా

ప్రేమలోతు అందుకోనిదే తాపము

హంసలాగ పైన తేలి ఏం లాభమూ

చేపలా మారితే… గాలాన్ని వేసెయ్యనా

నురగనవ్వుతో వెల్లువై… ముంచెయ్ ముద్దుగా

మీనా… హ్హా, ఏమ్మా

మీనా మీనా… జలతారు వీణ

ఏమ్మా ఏమ్మా… కలకాదు లేమ్మా

Share this Song!

More Songs from & English - Sahasa Veerudu Sagara K Movie

  1. Meena Meena Song Lyrics

Meena Meena Song FAQ

What movie is Meena Meena song from?

Meena Meena song is from the & English - Sahasa Veerudu Sagara K movie.

Who sang Meena Meena song?

Meena Meena song was sung by S P Balasubramanyam, M M Srilekha.

Who wrote Meena Meena song lyrics?

Meena Meena song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Meena Meena song?

Meena Meena song music was composed by M M Keeravani.