Mayadari Karona Song Lyrics - & English - Baby Sahithi

Mayadari Karona Song Lyrics - & English - Baby Sahithi
Mayadari Karona Song Lyrics: Mayadari Karona is a Telugu song from the film & English - Baby Sahithi. "Mayadari Karona" song was sung by Baby Sahithi.

Mayadari Karona Song Details

Movie Name& English - Baby Sahithi
Director
Star Cast
Music
Singer(s)Baby Sahithi
Lyricist
Music Labelkaithoju studios

Mayadari Karona Song Lyrics in Telugu

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

ప్రభుత్వా సూచనలు తప్పకుండ పాటిద్దాం… పరిశుభ్రత పాటించి కరోనాను నివారిద్దాం…

ప్రభుత్వా సూచనలు తప్పకుండ పాటిద్దాం… పరిశుభ్రత పాటించి కరోనాను నివారిద్దాం…

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

చేయి చేయి కలపవద్దు.. షాక్ హ్యాండ్ ఇవ్వవద్దు…

మనిషి మనిషి తాకవద్దు… మందిలొ మాట్లాడవద్దు…

చేయి చేయి కలపవద్దు.. షాక్ హ్యాండ్ ఇవ్వవద్దు…

మనిషి మనిషి తాకవద్దు… మందిలొ మాట్లాడవద్దు…

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి కరోనా…

రోగులూ ఎక్కువైతే ఆసుపత్రులు చాలునా…

ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి కరోనా..

రోగులూ ఎక్కువైతే ఆసుపత్రులు చాలునా…

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

మందులేని రోగమంట… జాగ్రత్తలు మేలంటా…

మనమంతా ఇంట్లో ఉండి కరోనాను తరిమేద్దాం…

మందులేని రోగమంట… జాగ్రత్తలు మేలంటా…

మనమంతా ఇంట్లో ఉండి కరోనాను తరిమేద్దాం…

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

రోడ్డు పైకి రావద్దు.. రోగం తెచ్చుకోవద్దు…

చేతులను కడగకుండ.. ముఖాన్నితాకవద్దు…

రోడ్డు పైకి రావద్దు.. రోగం తెచ్చుకోవద్దు…

చేతులను కడగకుండ.. ముఖాన్నితాకవద్దు…

మాయదారి కరోనా.. మహమ్మారి కరోనా

మనదేశం వచ్చింది… మన పల్లెకు వస్తుంది…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Baby Sahithi Movie

  1. Mayadari Karona Song Lyrics

Mayadari Karona Song FAQ

What movie is Mayadari Karona song from?

Mayadari Karona song is from the & English - Baby Sahithi movie.

Who sang Mayadari Karona song?

Mayadari Karona song was sung by Baby Sahithi.