Mavayya Anna Pilupu Song Lyrics - Muddula Mamayya

Mavayya Anna Pilupu Song Lyrics - Muddula Mamayya
Mavayya Anna Pilupu Song Lyrics: Mavayya Anna Pilupu is a Telugu song from the film Muddula Mamayya starring Balakrishna, Vijayashanti, directed by Kodi Ramakrishna. "Mavayya Anna Pilupu" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, P Susheela, SP Sailaja. Lyrics were written by Vennelakanti.

Mavayya Anna Pilupu Song Details

Movie NameMuddula Mamayya (1989)
DirectorKodi Ramakrishna
Star CastBalakrishna, Vijayashanti
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, P Susheela, SP Sailaja
LyricistVennelakanti
Music Label

Mavayya Anna Pilupu Song Lyrics in Telugu

పుల్ల మావిళ్ళు కోరి… పిల్ల వేవిళ్ళకొచ్చే
ఒళ్ళో చలివిళ్ళు పెట్టరే
తానా తందాననానా తానా తందాననానా
తానా తందాననానా నా

మల్లె పందిళ్ళు వేసి…. తల్లో జాజులు పెట్టి
కొత్త గాజులు వెయ్యరే
తానా తందాననానా తానా తందాననానా
తానా తందాననానా నా

ఆ, మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

కమ్మగా పాడనా చంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

(తందన తందానా తందన తందానా
తందన తందానా తందన తందానా)
(తందన తందానా తందన తందానా
తందన తందానా తందన తందానా)

అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవ
నా కన్నుల్లో కన్నీళ్లు చిందవ

అమ్మగా లాలించాడు
నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు
అన్ని తానైనాడు

తన ప్రాణంగా… నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అమ్మలాంటి అన్న
ఈ లోకాన లేడు

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపూ
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపూ

(పట్టుచీర గట్టి సారె పెట్టరే)
(దిష్టి చుక్క పెట్టి హారతివ్వరే)
(అందాల కొమ్మ నీళ్ళాడునమ్మ
అక్షింతలేసి దీవించరమ్మ)

ఆరేడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్ని పండగ
తేవాలి బంగారు ఊయల
కావాలి మా ఇల్లు కోవెల

రెప్పగా నిను కాచనా,ఆ ఆ
పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా
నీ పాపకు జోల పాడనా

ఇది అరుదైన… ఒక అన్న కధ
ఇది మురిపాల… ఒక చెల్లి కధ
ఇది చెల్లెలే కాదులే… నను కన్న తల్లి

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Muddula Mamayya Movie

  1. Mavayya Anna Pilupu Song Lyrics

Mavayya Anna Pilupu Song FAQ

What movie is Mavayya Anna Pilupu song from?

Mavayya Anna Pilupu song is from the Muddula Mamayya movie.

Who sang Mavayya Anna Pilupu song?

Mavayya Anna Pilupu song was sung by S P Balasubramanyam, P Susheela, SP Sailaja.

Who wrote Mavayya Anna Pilupu song lyrics?

Mavayya Anna Pilupu song lyrics were written by Vennelakanti.

Who composed music for Mavayya Anna Pilupu song?

Mavayya Anna Pilupu song music was composed by KV Mahadevan.