Matarani Mounamidi Song Lyrics - Maharshi

Matarani Mounamidi Song Lyrics - Maharshi
Matarani Mounamidi Song Lyrics: Matarani Mounamidi is a Telugu song from the film Maharshi starring Maharshi Raghava, Shanthi Priya, directed by Vamsy. "Matarani Mounamidi" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Vennelakanti.

Matarani Mounamidi Song Details

Movie NameMaharshi (1987)
DirectorVamsy
Star CastMaharshi Raghava, Shanthi Priya
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistVennelakanti
Music LabelAditya Music

Matarani Mounamidi Song Lyrics in Telugu

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

గానమిది నీ ధ్యానమిది… ధ్యానములో నా ప్రాణమిది

ప్రాణమైన మూగ గుండె గానమిది

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

ముత్యాల పాటల్లొ కోయిలమ్మ… ముద్దారబోసేది ఎప్పుడమ్మ

ఆ పాల నవ్వుల్లొ వెన్నెలమ్మ… దీపాలు పెట్టేది ఎన్నడమ్మ

ఈ మౌనరాగాల ప్రేమావేశం… ఏనాడో ఒకరి సొంతం

ఆకాశ దీపాలు జాబిలి కోసం… నీకేలా ఇంత పంతం

నింగీ నేలా కూడే వేళ… నీకూ నాకూ దూరాలేలా

అందరాని కొమ్మ ఇది… కొమ్మచాటు అందమిది

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా… గ్రీష్మానికాపాట ఎందుకమ్మ

రేయంత నవ్వేను వెన్నెలమ్మా… నీరెండకానవ్వు దేనికమ్మ

రాగాల తీగల్లో వీణానాదం… కోరింది ప్రణయ వేదం

వేసారుగుండెల్లొ రేగే గాయం… పాడింది మధుర గేయం

ఆకాశాన తారాతీరం… అంతేలేని ఎంతో దూరం

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

అందరాని కొమ్మ ఇది… కొమ్మచాటు అందమిది

దూరమిది జత కూడనిది… చూడనిది మది పాడనిది

చెప్పరాని చిక్కుముడి వీడనిది

మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది

అందరాని కొమ్మ ఇది… కొమ్మచాటు అందమిది


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Maharshi Movie

  1. Choti Choti Baatein Song Lyrics
  2. Nuvve Samastham Song Lyrics
  3. Padara Padara Song Lyrics
  4. Everest Anchuna Song Lyrics
  5. Idhe Kadha Nee Katha Song Lyrics
  6. Phir Shuru Song Lyrics
  7. Nuvvani Idhi Needani Song Lyrics
  8. Paala Pitta Song Lyrics
  9. Matarani Mounamidi Song Lyrics

Matarani Mounamidi Song FAQ

What movie is Matarani Mounamidi song from?

Matarani Mounamidi song is from the Maharshi movie.

Who sang Matarani Mounamidi song?

Matarani Mounamidi song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Matarani Mounamidi song lyrics?

Matarani Mounamidi song lyrics were written by Vennelakanti.

Who composed music for Matarani Mounamidi song?

Matarani Mounamidi song music was composed by Ilayaraja.