
| Movie Name | & English - ‘Krack’ |
|---|---|
| Director | Gopichand Malineni |
| Star Cast | Raviteja, Shruti Haasan |
| Music | Thaman S |
| Singer(s) | Sahithi Changanti, Rahul Nambiar |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | T-Series Telugu |
డండనకర నకర నకర… డండనకర నకర నకర
డండనకర నకర నకర… టక టక టక టక
డండనకర నకర నకర… డండనకర నకర నకర
డండనకర నకర నకర… టక టక టక టక
ఏ సింగారాల సివంగి… వయ్యారాల ఫిరంగి
కొంటే సూపు కోణంగి… పైట సెంగే పతంగి
హే పిస్టల్ లాగ ఉన్నాదే… పిట్టా నడుము సంపంగి
బుల్లెట్ దాగి ఉన్నదే… సోట్టా బుగ్గల సారంగి
ఓ స్వీటీ, నా డ్యూటీ… ఇకపైనా ఇంట్లో నీతోటి
ఓసి నా క్లాసు కళ్యాణి… పెట్టావే మాసు బిర్యానీ
బిర్యానీ…… బిర్యానీ
ఓరి నా క్రాకు మారాజా… ఫామిలీ ప్యాక్ నువ్ లేజా
నువ్ లేజా……. నువ్ లేజా
బంగారంరా నీ బలుపు… బాంబుల మోతే నీ పిలుపు
పొట్టేలంటి నీ పొగరు… తట్టి లేపే నా ఫిగురు
ఏకే-47లా… దూకేస్తారా నీతోడు
ఏకంగా ఈ వంటింట్లో… చేయిస్తారా పర్రేడు
నన్ను కొట్టు… నన్ను సుట్టు
ఇన్నాళ్ళిలా ఆకలి తీరేట్టు
ఓసి నా క్లాసు కళ్యాణి… పెట్టావే మాసు బిర్యానీ
బిర్యానీ…… బిర్యానీ
ఓరి నా క్రాకు మారాజా… ఫామిలీ ప్యాక్ నువ్ లేజా
నువ్ లేజా……. నువ్ లేజా
డండనకర నకర నకర… డండనకర నకర నకర
డండనకర నకర నకర… టక టక టక టక
డండనకర నకర నకర… డండనకర నకర నకర
డండనకర నకర నకర… టక టక టక టక
బేడీలు రెడీలే… జోడిగా వేయ్యాలే
చెరసాలలుండాలే… చెలి కౌగిలి చాలే
దొరగారు హుషారే… దొరసాని తయ్యారే
చిన్ని గుండెల్లో… నువ్వు సైరన్ లా
మోగుతుంటావే… ఎదలో నిలిచి ఇలా
పొద్దుమాపుల్లో యూనిఫారంలా… అంటి ఉంటావే నీలో ఒదిగేలా
అందాలకే ఇయ్యాల బందోబస్తు ఇయ్యాలా
సందమామై తెల్లార్లు… నువ్వే గస్తీ కాయాలా
నే నచ్చి, నిన్ను మెచ్చి… ముద్దులిచ్చుకుంటా రెచ్చి రెచ్చి
ఓసి నా క్లాసు కళ్యాణి… పెట్టావే మాసు బిర్యానీ
బిర్యానీ…… బిర్యానీ
ఓరి నా క్రాకు మారాజా… ఫామిలీ ప్యాక్ నువ్ లేజా
నువ్ లేజా……. నువ్ లేజా
డండనకర నకర నకర… డండనకర నకర నకర
డండనకర నకర నకర… టక టక టక టక
డండనకర నకర నకర… డండనకర నకర నకర
డండనకర నకర నకర… టక టక టక టక
Mass Biryani song is from the & English - ‘Krack’ movie.
Mass Biryani song was sung by Sahithi Changanti, Rahul Nambiar.
Mass Biryani song lyrics were written by Kasarla Shyam.
Mass Biryani song music was composed by Thaman S.