Marichedi Nenela Song Lyrics - Emaipoyave

Marichedi Nenela Song Lyrics - Emaipoyave
Marichedi Nenela Song Lyrics: Marichedi Nenela is a Telugu song from the film Emaipoyave starring Amar Lathu, Chandni Pournami, directed by Suresh Reddy Kusireddy. "Marichedi Nenela" song was composed by Ram Charan Gadicherla and sung by Abhay Jodhpurkar. Lyrics were written by Tirupathi Jaavana.

Marichedi Nenela Song Details

Movie NameEmaipoyave
DirectorSuresh Reddy Kusireddy
Star CastAmar Lathu, Chandni Pournami
MusicRam Charan Gadicherla
Singer(s)Abhay Jodhpurkar
LyricistTirupathi Jaavana
Music LabelAditya Music

Marichedi Nenela Song Lyrics in Telugu

మరిచేది నేనెలా

మనసంతా నువ్విలా

నిండీ ఉన్నావుగా ఎలా..?

ఎటు చూసినా నువ్విలా

చిరునవ్వుల వెలుగులా

కనిపిస్తే మాయగా ఎలా..?

నిలవదు ప్రాణం

నువు నాతో లేకుంటే

హా, వీడదు మౌనం

ఎన్నాళ్ళైనా నేనింతే

మరిచేది నేనెలా

మనసంతా నువ్విలా

నిండీ ఉన్నావుగా ఎలా..?

ఎటు చూసినా నువ్విలా

చిరునవ్వుల వెలుగులా

కనిపిస్తే మాయగా ఎలా..?

కనుపాపల్లో నీ రూపాన్నే నింపేసి

నిను చూసి టెన్ టు ఫైవ్ మురిసానుగా

ఎద లోతుల్లో నీ ఊహలనే

ఎగరేసి నను మరచి నిలిచానుగా

కన్నీరై జారొద్ధే… సంద్రంలా మారొద్ధే

అడుగడుగునా నా దారిలో

ఊపిరివై చేరావే… ఊపిరినే తీయొద్ధే

అణువణువునా నా గొంతులో

మరిచేది నేనెలా

మనసంతా నువ్విలా

నిండీ ఉన్నావుగా ఎలా..?

ఎటు చూసినా నువ్విలా

చిరునవ్వుల వెలుగులా

కనిపిస్తే మాయగా ఎలా..?

నిలవదు ప్రాణం

నువు నాతో లేకుంటే

హా, వీడదు మౌనం

ఎన్నాళ్ళైనా నేనింతే

మరిచేది నేనెలా

మనసంతా నువ్విలా

నిండీ ఉన్నావుగా ఎలా..?

ఎటు చూసినా నువ్విలా

చిరునవ్వుల వెలుగులా

కనిపిస్తే మాయగా ఎలా..?

Listen this Song in Online!

Share this Song!

More Songs from Emaipoyave Movie

  1. Marichedi Nenela Song Lyrics

Marichedi Nenela Song FAQ

What movie is Marichedi Nenela song from?

Marichedi Nenela song is from the Emaipoyave movie.

Who sang Marichedi Nenela song?

Marichedi Nenela song was sung by Abhay Jodhpurkar.

Who wrote Marichedi Nenela song lyrics?

Marichedi Nenela song lyrics were written by Tirupathi Jaavana.

Who composed music for Marichedi Nenela song?

Marichedi Nenela song music was composed by Ram Charan Gadicherla.