Marachipo Nesthama Song Lyrics - & English - Jeevana Poratam

Marachipo Nesthama Song Lyrics - & English - Jeevana Poratam
Marachipo Nesthama Song Lyrics: Marachipo Nesthama is a Telugu song from the film & English - Jeevana Poratam starring Sobhan Babu, Rajinikanth, Vijayashanti, Raadhika, directed by Kodandarami Reddy. "Marachipo Nesthama" song was composed by Chakravarthy and sung by K J Yesudas. Lyrics were written by Veturi Sundararama Murthy.

Marachipo Nesthama Song Details

Movie Name& English - Jeevana Poratam
DirectorKodandarami Reddy
Star CastSobhan Babu, Rajinikanth, Vijayashanti, Raadhika
MusicChakravarthy
Singer(s)K J Yesudas
LyricistVeturi Sundararama Murthy
Music Label

Marachipo Nesthama Song Lyrics in Telugu

మరచిపో నేస్తమా

హృదయముంటే సాధ్యమా

మరచిపో నేస్తమా

హృదయముంటే సాధ్యమా

జ్ఞాపకల నీడలు… తీపి చేదు బాసలు

నీ గుండెలో చెరిపేసుకో

నీ కోసమే తుడిచేసుకో

గుడ్డి ప్రేమల్లో… మూగ సాక్షాలు

ఇక వినిపించునా కనిపించునా

వినిపించునా కనిపించునా

మరచిపో నేస్తమా

హృదయముంటే సాధ్యమా

ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ

నీ కంటి పాపతో, ఓ ఓఓ

నీ కంటి పాపతో… కన్నీరు చల్లకు

పన్నీట వెన్నెల్లు జల్లుకో

కొత్త ఆశలే తీగలల్లుకో

మన్నిస్తున్నాలే… మాజీ ప్రేయసీ

పచ్చని సిరులు… వెచ్చని మరులు

నచ్చిన వరుడు నూరేళ్ళు

నీ తోడుగా వర్ధిల్లగా

నీ తోడుగా వర్ధిల్లగా

మరచిపో నేస్తమా

హృదయముంటే సాధ్యమా

ఆకాశ వీధిలో, ఓ ఓ ఓఓ ఓఓ

ఆకాశ వీధిలో… ఏ తారనడిగినా

చెబుతుందిలే ప్రేమగాధలు

భగ్న జీవుల… గుండె కోతలు

గెలుపే నీదమ్మ… జోహారందుకో

పగిలిన హృదయం చిలికిన రక్తం

కుంకుమ తిలకం ఈనాడు

నీ శోభలై వర్దిల్లగా… నీ శోభలై వర్దిల్లగా

మరచిపో నేస్తమా

హృదయముంటే సాధ్యమా

జ్ఞాపకల నీడలు

తీపి చేదు బాసలు

నీ గుండెలో చెరిపేసుకో

నీ కోసమే తుడిచేసుకో

గుడ్డి ప్రేమల్లో… మూగ సాక్ష్యాలు

ఇక వినిపించునా కనిపించునా

వినిపించునా కనిపించునా

మరచిపో నేస్తమా

హృదయముంటే సాధ్యమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Jeevana Poratam Movie

  1. Marachipo Nesthama Song Lyrics

Marachipo Nesthama Song FAQ

What movie is Marachipo Nesthama song from?

Marachipo Nesthama song is from the & English - Jeevana Poratam movie.

Who sang Marachipo Nesthama song?

Marachipo Nesthama song was sung by K J Yesudas.

Who wrote Marachipo Nesthama song lyrics?

Marachipo Nesthama song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Marachipo Nesthama song?

Marachipo Nesthama song music was composed by Chakravarthy.