
| Movie Name | Tagore () |
|---|---|
| Director | V. V. Vinayak |
| Star Cast | Chiranjeevi, Jyothika, Shreya Saran |
| Music | Mani Sharma |
| Singer(s) | Mallikarjun & Mahalakshmi Iyer |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారా
ఏ, జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా
హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
ఎంత దాహం ఓ మన్మధా
ఎంగిలైనా తేనే కదా
పూల వయసు ఓ తుమ్మెదా
ఘాటు పడ్డా తీపే కదా
వాలేదా ఇలా మీదా… సఖీ రాధా రారాదా
దా దా దా దయే రాదా… ప్రియం కాదా నా మీదా
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా
హే హే హే… సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా
హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
ఆకలేసి సోకులన్నీ… సొమ్మసిల్లే పొద్దే కదా
సోకులన్నీ చిలకా చుట్టి… నోటికిస్తే ముద్దే కదా
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
ఓ ఓ… మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా
హే హేహే, మన్మధా మన్మధా మామ పుత్రుడా
ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా
జన్మకీ గుమ్మతో జంట కట్టరా
అబ్బనీ తియ్యనీ వలపంతా
ఇచ్చుకో మనసారా
జాంగిరీ పొంగులా జగదాంబా
ఇచ్చుకో సొగసారా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Manmadha Manmadha Mama Putruda song is from the Tagore movie.
Manmadha Manmadha Mama Putruda song was sung by Mallikarjun & Mahalakshmi Iyer.
Manmadha Manmadha Mama Putruda song lyrics were written by Veturi Sundararama Murthy.
Manmadha Manmadha Mama Putruda song music was composed by Mani Sharma.