Manishi Manishi Song Lyrics - Jagannatakam

Manishi Manishi Song Lyrics - Jagannatakam
Manishi Manishi Song Lyrics: Manishi Manishi is a Telugu song from the film Jagannatakam starring Parvateeshaum, Kumara Swamy, Swati Mandal, Arpita Lohi, directed by Raj Althada. "Manishi Manishi" song was composed by V Kiran Kumara and sung by Hemachandra. Lyrics were written by Rambabu Gosala.

Manishi Manishi Song Details

Movie NameJagannatakam
DirectorRaj Althada
Star CastParvateeshaum, Kumara Swamy, Swati Mandal, Arpita Lohi
MusicV Kiran Kumara
Singer(s)Hemachandra
LyricistRambabu Gosala
Music LabelAditya Music

Manishi Manishi Song Lyrics in Telugu

మనిషీ మనిషీ… ఆశే ఎందుకురా

మనసూ మమతే… బందీఖానారా

జగమంతా నాటకమే

తెలిసీ తెలిసీ… పరుగెడతావేరా

వెతికే మజిలీ ఎండమావేరా

బ్రతుకంతా బూటకమే

ఓ ఓహో ఓ ఓ

ఎవరికీ ఎవరు సొంతమే అవరు

ఎరుగరీ మర్మమే

చివరికీ ఎవరు బంధమే కారు

వదలదీ కర్మమే

ఓహో, కాలం ఆడే… ఈ ఆటలో, ఓ ఓ

గెలిచేదెలా తెలుసుకోవడం నేర్చుకో, ఓ ఓ

నీదనీ ఏది లేదు అని

కాదనీ విడిచిపోయేలోగా చేరుకో

ఊహకే అందనంతగా

లోకమే మాయ చేసేలోగా మేలుకో

నవ్వినా గాని… ఏడ్చినా గాని

కనులు తడిసేనులే

పోయినా గాని… పొందినా గాని

శాశ్వతం కాదులే

చూస్తున్నాడు ఆ దైవమే

తనలీలలే మనకు అర్ధమే కావులే

చూస్తున్నాడు ఆ దైవమే

తనలీలలే మనకు అర్ధమే కావులే

కోరికే దారి ఎంచుకుని

ప్రేమకే దూరమైపోయేనా తెలుసుకో

ఆగదే కంటి నీరికా

ఆరదే గాయమే రేగేనా మాన్పుకో

ఎచటికో పయనం… తెలియదే గమ్యం

వదలదా నీ గతం

ఎవరిదో త్యాగం… ఎవరికో ఫలితం

ఇది కదా జీవితం

విధి లిఖితంలే ఈ గాధలే

తెరదించని జగన్నాటకం చూడరా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Jagannatakam Movie

  1. Visiraave Oh Choope Song Lyrics
  2. Manishi Manishi Song Lyrics

Manishi Manishi Song FAQ

What movie is Manishi Manishi song from?

Manishi Manishi song is from the Jagannatakam movie.

Who sang Manishi Manishi song?

Manishi Manishi song was sung by Hemachandra.

Who wrote Manishi Manishi song lyrics?

Manishi Manishi song lyrics were written by Rambabu Gosala.

Who composed music for Manishi Manishi song?

Manishi Manishi song music was composed by V Kiran Kumara.