
| Movie Name | Mangli Bonalu (2022) |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Pravin Lakkaraju |
| Singer(s) | Mangli |
| Lyricist | Thirupathi Matla |
| Music Label |
Mangli Bonam Ethinamu Lyrics in Telugu
ఓ నక్కలగుట్ట మైసమ్మో, ఓ ఓ ఓ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
ఎర్రా కుండాలు దెచ్చినామే తల్లీ
నీకు యేటా పోతూల దెచ్చినామే తల్లీ
యేటా పోతూల దెచ్చినామే తల్లీ
నీకు ఏపారిల్లాలు కట్టినామే తల్లీ
ఏపారిల్లాలు గట్టి.. బెల్లపు షాకలు వోసీ
బొడ్రాయిని పూదిచ్చి… బోనాలు ఎత్తినాము
బోనం ఎత్తినాము… బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
మహిషాసురమర్థినివీ నీవే తల్లీ
నీకు మైసాచీమత్తగొలుపులే మాతల్లి
తల్లి.. మైసాచీమత్తగొలుపులే మాతల్లి
నీకు మహిలోన సాటెవ్వరు లేరే తల్లీ
మొగేటి డప్పులల్ల ఊగే శివశత్తులల్ల
ఊరేగే జాతరల దర్శనమూ ఇవ్వంటూ
బోనం ఎత్తినాము… బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము.. నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము నగిరే నాగారినగ
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
కోరీ మొక్కూలు బెట్టినామే తల్లీ
మా కోరికలు ధీర్చంగా రావే తల్లీ
కోరికలు ధీర్చంగా రావే తల్లీ
కొంగు బంగారమయి ఏలుకోవేతల్లీ
దుష్టుల పాణం దీసి సృష్టికి ఊపిరి పోసి
సకల కోటినేలె నీవు సల్లంగా సూడమనీ
బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము నగిరే నాగారీనగ
బోనం ఎత్తినాము నగిరేనాగారినగా
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము… నగిరే నాగారినగా
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారినగ
Mangli Bonam Ethinamu song is from the Mangli Bonalu movie.
Mangli Bonam Ethinamu song was sung by Mangli.
Mangli Bonam Ethinamu song lyrics were written by Thirupathi Matla.
Mangli Bonam Ethinamu song music was composed by Pravin Lakkaraju.