Mandara Buggaloki Song Lyrics - Daddy

Mandara Buggaloki Song Lyrics: Mandara Buggaloki is a Telugu song from the film Daddy starring Chiranjeevi, Simran, Ashima Bhalla, directed by Suresh Krishna. "Mandara Buggaloki" song was composed by S A Raj Kumar and sung by Udit Narayan, Kavitha Subramanyam. Lyrics were written by Srinivas.

Mandara Buggaloki Song Details

Movie NameDaddy
DirectorSuresh Krishna
Star CastChiranjeevi, Simran, Ashima Bhalla
MusicS A Raj Kumar
Singer(s)Udit Narayan, Kavitha Subramanyam
LyricistSrinivas
Music LabelAditya Music

Mandara Buggaloki Song Lyrics in Telugu

తరరం తారరం తరరం తారరం మ్

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే

సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా

(తరరం తారరం తరరం తారరం)

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే

సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా

మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే

గోరింకా గిచ్చేసిందమ్మా

నీ టెక్కేమో హైటేక్కంతుందే బుల్లెమ్మా

నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా

నీ యవ్వారం ఎందాక వచ్చెరో

(తరరం తారరం తరరం తారరం)

మ్మ మ్మ మ్మ మ్మ

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే

సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా

ఓ మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే

గోరింకా గిచ్చేసిందమ్మా

ఎల్లారెడ్డి తోట కాడ నారింజుందమ్మో, (హ)

రంగు తీపి పులుపు చూస్తే నీ రేంజుందమ్మో, (హ)

సింగం లాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే

చీరా రైక కలవని చోట సర్వే చేస్తాడే

చిలిపిగ చినుకై చెంతకొస్తా

గడుసుగ తాకి వణుకులిస్తా

నీ చూపే సోకిందంటే పచ్చ గడ్డి బగ్గేరో

నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారో

(తరరం తారరం తరరం తారరం)

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే

సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా

మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే

గోరింకా గిచ్చేసిందమ్మా

సిమ్లా పండు సిమ్రానంటూ బిరుదిస్తాడమ్మో, (హ)

ఓ దొంగాపండూ దొంగని అంటూ కొరికేస్తాడమ్మో, (హ)

నడుమే చూస్తే నర్సాపూరు ట్రైనంతుందమ్మో

జడనే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మో, అమ్మో

బిగి కౌగిలిలో బిడియమంతా

బిత్తర చూపులు చూస్తు ఉంటే

తెల్లారిపోయే దాకా పేచీ పెట్టి చంపొద్దే

చల్లారి రాతిరిదంతా వేస్టైపోతుందే

(తరరం తారరం తరరం తారరం)

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే

సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా

మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే

గోరింకా గిచ్చేసిందమ్మా

నీ టెక్కేమో హైటేక్కంతుందే బుల్లెమ్మా

నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా

నీ యవ్వారం ఎందాక వచ్చెరో

(తరరం తారరం తరరం తారరం)

(తరరం తారరం తరరం తారరం)

Share this Song!

More Songs from Daddy Movie

  1. Mandara Buggaloki Song Lyrics

Mandara Buggaloki Song FAQ

What movie is Mandara Buggaloki song from?

Mandara Buggaloki song is from the Daddy movie.

Who sang Mandara Buggaloki song?

Mandara Buggaloki song was sung by Udit Narayan, Kavitha Subramanyam.

Who wrote Mandara Buggaloki song lyrics?

Mandara Buggaloki song lyrics were written by Srinivas.

Who composed music for Mandara Buggaloki song?

Mandara Buggaloki song music was composed by S A Raj Kumar.