
| Movie Name | Bhaagamathie (2018) |
|---|---|
| Director | G Ashok |
| Star Cast | Anushka Shetty, Jayaram |
| Music | Koti |
| Singer(s) | Shreya Ghoshal |
| Lyricist | Sreejo |
| Music Label |
మందార మందార… కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా… చూస్తున్నా కళ్లారా
సరికొత్త స్నేహం దరిచేరా
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగ ఎగిరే ఎదలో
తెలియని భావం
తెలిసే కథ మారేనా
హో, నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నావా కళ్ళారా
ఈ సరికొత్త స్నేహం దరిచేరా, ఆ ఆఆ
సుందరా… రా రా
మందార… రా రా
కళ్లారా… రా రా
సుందరా… రా రా
ఆ ఆ, మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
ఉనికిని చాటే… ఊపిరి కూడా
ఉలికి పడేలా… ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే
అది ప్రేమేనా, ఆ ఆఆ
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా, ఆఆ ఆ
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నావా కళ్ళారా
ఈ సరికొత్త స్నేహం దరిచేరా, ఆ ఆ
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
ఆఆ ఆ ఆ లా ఆ ఆ
Mandaara Mandaara song is from the Bhaagamathie movie.
Mandaara Mandaara song was sung by Shreya Ghoshal.
Mandaara Mandaara song lyrics were written by Sreejo.
Mandaara Mandaara song music was composed by Koti.