Manchu Kurise Velalo Song Lyrics

Manchu Kurise Velalo Song Lyrics
Manchu Kurise Velalo Song Lyrics: Manchu Kurise Velalo is a Telugu song starring Karthik, Shobana, Sarath Babu, directed by Ashok Kumar. "Manchu Kurise Velalo" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Acharya Athreya.

Manchu Kurise Velalo Song Details

Movie Name
DirectorAshok Kumar
Star CastKarthik, Shobana, Sarath Babu
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistAcharya Athreya
Music LabelAditya Music

Manchu Kurise Velalo Song Lyrics in Telugu

మంచు కురిసే వేళలో

మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో

మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో… ఎవరితో పొందుకో

మంచు కురిసే వేళలో, ఓ ఓఓ

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో

నీవు పిలిచే పిలుపులో… జాలువారే ప్రేమలో

జలకమాడి పులకరించే సంబరంలో

జలధరించే మేనిలో… తొలకరించే మెరుపులో

జలధరించే మేనిలో… తొలకరించే మెరుపులో

ఎందుకా ఒంపులో… ఏమిటా సొంపులో

మంచు కురిసే వేళలో… మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో… మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో… ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో… ఎవరితో పొందుకో

మంచు కురిసే వేళలో, ఓ ఓఓ

మొలక సిగ్గు బుగ్గలో… మొదటి ముద్దు ఎప్పుడో

మొలక సిగ్గు బుగ్గలో… మొదటి ముద్దు ఎప్పుడో

మన్మధునితో జన్మ వైరం చాటినపుడో

ఆరిపోని తాపము… అంతు చూసేదెప్పుడో

ఆరిపోని తాపము… అంతు చూసేదెప్పుడో

మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

మంచు కురిసే వేళలో… మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో… మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో… ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో… ఎవరితో పొందుకో

మంచు కురిసే వేళలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Manchu Kurise Velalo Song FAQ

What movie is Manchu Kurise Velalo song from?

Manchu Kurise Velalo song is from the movie.

Who sang Manchu Kurise Velalo song?

Manchu Kurise Velalo song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Manchu Kurise Velalo song lyrics?

Manchu Kurise Velalo song lyrics were written by Acharya Athreya.

Who composed music for Manchu Kurise Velalo song?

Manchu Kurise Velalo song music was composed by Ilayaraja.