Movie Name | Anji (2025) |
---|---|
Director | Kodi Ramakrishna |
Star Cast | Chiranjeevi, Namratha Sirodkar |
Music | Mani Sharma |
Singer(s) | Tippu, Sunitha |
Lyricist | Sirivennela Sitarama Sastry |
Music Label |
Manava Manava Emi Korika
Cheppava Cheppava Jaagu Cheyyaka
Manava Manava Emi Korika
Cheppava Cheppava Jaagu Cheyyaka
Vinnapaalane Aalakinchina Apsara Neneraa
Swarga Bhogame Nela Dhinchina Kinnera Neneraa
Indralokamochhi Kallamundhu Vaalina
Endukanta Intha Yochana
Intha Dhooramochhinaaka Inkaa
Andukova Soku Soochanaa
Ammaka Chella Emundhiro
Sompula Khilla Adirindhiro
Ammaka Chella Emundhiro
Sompula Khilla Adirindhiro
Pakkakochhene AaAa AaAa
Thikkapenchene AaAa AaAa
Pakkakochhene Thikka Penchene
Vayyaari Nee Vaalakam
Dhiggajaalane AaAa AaAa
Dhikkarinchene AaAa AaAa
Dhiggajaalane Dhikkarinchene
Naruda Neelo Saahasam
Maikamlo Munchuthunnadhi
Paapaa Nee Panithanam
Mohamlo Munchuthunnadhi
Narudaa Nee Magathanam
Konte Korika Rechhagottaka
Chukka Chaalinka
Vedi Vediga Jodukoodaga
Vachhaa Neevanka
Cheyyesthe Kandhelaa
Unnaave Bomma
Sandehisthe Ellaa
Munduku Raavammaa
Manava Manava Emi Korika
Cheppava Cheppava Jaagu Cheyyaka
Ammaka Chella Emundhiro
Sompula Khilla Adirindhiro
Thiyya Thiyyaga, AaAa AaAa
Andacheyana, AaAa AaAa
Thiyya Thiyyagaa Andacheyanaa
Pedavulloni Amrutham
Matthu Matthuga, AaAa AaAa
Ooputhunnadhe, AaAa AaAa
Matthu Matthuga Ooputhunnadhe
Pillo Nanne Nee Nadum
Kougillo Vaalamannadhi
Oorinche Uthsavam
Thandana Taalamainadhi
Chindhaade Yavvanam
Sundarangitho Sambaraalalo
Rajyam Needhi Dhoraa
Muddharaalitho Muddhulaatalo
Moksham Pondhelaa
Aanandam Ee Paina Needhe Antunnaa
Edhemainaa Mainaa Neethone Raanaa
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
ఒయ నీ యా ఒయ నీ యా ఒయ నీ యా
ఒయ నీ యా ఒయ నీ యా ఒయ నీ యా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగు చెయ్యకా
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగు చెయ్యకా
విన్నపాలనే ఆలకించిన… అప్సర నేనేరా
స్వర్గభోగమే నేల దించిన… కిన్నెర నేనేరా
ఇంద్రలోకమొచ్చి కళ్ళముందు వాలినా
ఎందుకంట ఇంత యోచనా
ఇంత దూరమొచ్చినాక ఇంకా
అందుకోవ సోకు సూచనా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
సింగు సింగు సయ్య సింగు సింగు సయ్య
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
నదిర ధీంతనన నదిర్ధ ధీంతనన
దిన్ననా దిన్ననా నాదిరి దిన్నన్నా
నదిర్ధ ధీంతనన నదిర్ధ ధీంతనన
దిన్ననా దిన్ననా నాదిరి దిన్నన్నా
నదిర్ధ ధీంతనన నదిర్ధ ధీంతనన
నదిర్ధ ధీంతనన నదిర్ధ ధీంతనన
దిన్ననా దిన్ననా నాదిరి దిన్నన్నా
నదిర్ధ ధీంతనన నదిర్ధ ధీంతనన
దిన్ననా దిన్ననా నాదిరి దిన్నన్నా
పక్కకొచ్చెనే, ఆఆ ఆఆ… తిక్కపెంచెనే, ఆఆ ఆఆ
పక్కకొచ్చెనే తిక్కపెంచెనే… వయ్యారి నీ వాలకం
దిగ్గజాలనే, ఆఆ ఆఆ… ధిక్కరించెనే, ఆఆ ఆఆ
దిగ్గజాలనే ధిక్కరించెనే… నరుడా నీలో సాహసం
మైకంలో ముంచుతున్నది… పాపా నీ పనితనం
మోహంలో ముంచుతున్నది… నరుడా నీ మగతనం
కొంటె కోరిక రెచ్చగొట్టకా… చుక్కా చాలింక
వేడి వేడిగా జోడుకూడగా… వచ్చా నీవంక
చెయ్యేస్తే కందేలా… ఉన్నావే బొమ్మా
సందేహిస్తే ఎల్లా… ముందుకు రావమ్మా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగు చెయ్యకా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
నదిర ధీంతనన నదిర్ధ ధీంతనన
దిన్ననా దిన్ననా నాదిరి దిన్నన్నా
నదిర్ధ ధీంతనన నదిర్ధ ధీంతనన
దిన్ననా దిన్ననా నాదిరి దిన్నన్నా
తియ్య తియ్యగా, ఆఆ ఆఆ
అందచేయనా, ఆఆ ఆఆ
తియ్య తియ్యగా అందచేయనా
పెదవుల్లోని అమృతం
మత్తు మత్తుగా, ఆఆ ఆఆ
ఊపుతున్నదే, ఆఆ ఆఆ
మత్తు మత్తుగా ఊపుతున్నదే
పిల్లో నన్నే నీ నడుం
కౌగిల్లో వాలమన్నది… ఊరించే ఉత్సవం
తందానా తాళమైనది… చిందాడే యవ్వనం
సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీది దొరా
ముద్దరాలితో ముద్దులాటలో… మోక్షం పొందేలా
ఆనందం ఈపైనా… నీదే అంటున్నా
ఏదేమైనా మైనా… నీతోనే రానా