
| Movie Name | Sony LIV Meet Cute ( ) |
|---|---|
| Director | Deepthi Ghanta |
| Star Cast | Ashwin Kumar, Varsha Bollamma, Sri Vidya, Ruhani |
| Music | Vijay Bulganin |
| Singer(s) | Sindhuja Srinivasan |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Sony Music South |
Manasulona Kopam Enthunna Lyrics in Telugu
మనసులోన కోపం ఎంతున్నా
అరెరే, అంతలోనే మాయం చేస్తారే
తప్పుకుంటు దూరం ఉంటున్నా
అలిగే వెంటపడుతు రానే వస్తారే
మనససలే తెలియదే
వెతకడమూ ప్రయాసే
బయటసలే పడేదే
తెలియదులే
అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే
అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే
మనసుకు నచ్చిన
పొగడనే పొగడరు
అసలది ఎప్పుడు
బయటకి చెప్పరూ
ప్రేమని తెలిసిన మౌనం విడువరు
తడబడినసలు విషయమే తెలుపరు
అదంతా ఏమైనా ఇదేను ప్రేమేరా
మాటల్లో లేకున్నా కనులలో తెలియదా
తమాషా ఏంటంటే
ఇలాంటి కోపాలే
క్రమంగా గురుతుగా
మిగలవా..!!
అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే
అలకలు అలకలే
కుదురుగా ఉండనేలేవులే
అరెరే, చనువిక కబురులై
కుదిరెనే స్నేహమే
Manasulona Kopam Enthunna song is from the Sony LIV Meet Cute ( ) movie.
Manasulona Kopam Enthunna song was sung by Sindhuja Srinivasan.
Manasulona Kopam Enthunna song lyrics were written by Krishna Kanth.
Manasulona Kopam Enthunna song music was composed by Vijay Bulganin.