
| Movie Name | ETV Meghamala Serial Title Lyr |
|---|---|
| Director | |
| Star Cast | Anvesh, Advika Ranjitha |
| Music | |
| Singer(s) | Ramana Gokula, B. Ramya |
| Lyricist | Antha Sriram |
| Music Label |
మనసులో అదేదో మాయ… ఎవరు చేసారిలా
కనులలో నిశ్శబ్దం గోల… వినబడిందే అలా…
ఉలికి పడకే… ఏ ఏ… అంతిదిగా…
తెలుసు కదనే… ఏ ఇది తొలి ప్రేమ ధగ…
మనసులో అదేదో మాయ… ఎవరు చేసారలా
కనులలో నిశ్శబ్దం గోల… వినబడిందే అలా…
ఉలికి పడకే… ఏ ఏ… అంతిదిగా…
తెలుసు కదనే… ఏ ఇది తొలి ప్రేమ ధగ…
లాలాలే ల ల ల ల ల్లా…
లాలారే ఓ… మేఘమాల..
పరిచయం అయి ఎన్ని రోజులైనా… మరల కొత్తేగా
వలపు అన్నది ఎంతవారికైనా… చిలిపి మత్తెగా
ఇది పరిమళమై నరనరమున
తిరుగుతూ ఉన్నది… అనుక్షణమున
తన మాటగా చెబుతున్నది…
మెలమెల్లగా చల్లగా చెప్పుకో… ఐ లవ్ యూ..!
మనసులో అదేదో మాయ… ఎవరు చేసారలా
కనులలో నిశ్శబ్దం గోల… వినబడిందే అలా…
ఉలికి పడకే… ఏ ఏ… అంతిదిగా…
తెలుసు కదనే… ఏ ఇది తొలి ప్రేమ ధగ…
Manasulo Adedo Maya song is from the ETV Meghamala Serial Title Lyr movie.
Manasulo Adedo Maya song was sung by Ramana Gokula, B. Ramya.
Manasulo Adedo Maya song lyrics were written by Antha Sriram.