Manasu Dhari Thappene Song Lyrics - Shikaaru

Manasu Dhari Thappene Song Lyrics - Shikaaru
Manasu Dhari Thappene Song Lyrics: Manasu Dhari Thappene is a Telugu song from the film Shikaaru starring Sai Dhansika, Abhinav Medisetty, directed by Hari Kolagani. "Manasu Dhari Thappene" song was composed by Shekar Chandra and sung by Sid Sriram. Lyrics were written by Bhaskara Bhatla.

Manasu Dhari Thappene Song Details

Movie NameShikaaru
DirectorHari Kolagani
Star CastSai Dhansika, Abhinav Medisetty
MusicShekar Chandra
Singer(s)Sid Sriram
LyricistBhaskara Bhatla
Music LabelAditya Music

Manasu Dhari Thappene Song Lyrics in Telugu

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

అరెరెరే హాయ్ అంటే నువ్వు

పెదవి పై నవ్వు ఆగనే ఆగదే

ఆగనే ఆగదే

నీ ఒంటి విరుపు చూసే వరకు

ఎంతటి అందమో ఊహకి అందలే

లేనిపోని మైకమేదో

నన్ను వచ్చి చుట్టుకుందే

నాకు వేరే దారి లేదే

కొంచెం కన్నెత్తి చూడరాదటే

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

మనసు దారి… వయసు గోడ

జారు పైట గాలికే

జారుతోంది హృదయమే

నిద్దర్లు మానే ఉద్యోగమే

నీవల్లే మొదలంటా చూడవే

నీ పుట్టుమచ్చ అది బహుత్ అచ్చా

కనుకే కదిలొచ్చా కాలు ఆగక

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

ఎంత తీపి నేరమే… కోరుకుంది ప్రాణమే

ఎక్కిళ్ళు రప్పించే దాహమే

దూరంగా నించుంటే ద్రోహమే

నీ బుగ్గ సొట్ట… పువ్వుల బుట్ట

పట్టుకు పోతానే… దొంగచాటుగా

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

మనసు దారి తప్పెనే

వయసు గోడ దూకెనే

హాయ్ అంటే నువ్వు

పెదవి పై నవ్వు… ఆగనే ఆగదే

ఆగనే ఆగదే

నీ ఒంటి విరుపు… చూసే వరకు

ఎంతటి అందమో… ఊహకి అందలే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Shikaaru Movie

  1. Friendey Thodundaga Song Lyrics
  2. Manasu Dhari Thappene Song Lyrics

Manasu Dhari Thappene Song FAQ

What movie is Manasu Dhari Thappene song from?

Manasu Dhari Thappene song is from the Shikaaru movie.

Who sang Manasu Dhari Thappene song?

Manasu Dhari Thappene song was sung by Sid Sriram.

Who wrote Manasu Dhari Thappene song lyrics?

Manasu Dhari Thappene song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Manasu Dhari Thappene song?

Manasu Dhari Thappene song music was composed by Shekar Chandra.