
| Movie Name | |
|---|---|
| Director | Sriram Adittya |
| Star Cast | Akkineni Nagarjuna, Nani, Rashmika, Aakanksha Singh |
| Music | Mani Sharma |
| Singer(s) | Yazin Nizar & Anurag Kulkarni |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
Aditya Music
Manasedo Vethukuthu Undi Lyrics in English
Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Em Poyindhano Inthati Vedhana
Em Pondhaalano Ee Anweshana
Ye Satyam Telisindi… Ye Swapnam Karigindi
Ye Kiranam Tagilindi… Reppaki Nippiga Undi
Ee Samaram Endukila
Jarigindho… Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo
Em Poyindhano Inthati Vedhana
Em Pondhaalano Ee Anweshana
Ye Satyam Telisindi… Ye Swapnam Karigindi
Ye Kiranam Tagilindi… Reppaki Nippiga Undi
Ee Samaram Endukila
Jarigindho… Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo
Bigisindi Leni Poni Sankela Edho
Mugisindhigaani Denikinthati Baadho
Terichindhiga Terichindhiga, Taanu Panjaram
Egirindigaa, Egirindigaa… Edha Paavuram (Edha Paavuram)
Tharimina Gnapakaaluga Tagilina Baanamemito
Ee Samaram Endukila
Jarigindho… Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo
Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Nadireyithoti Endukantha Sneham
Nadipinchuthundi Mayadari Maikam
Pasipaala… Pasipaala
Navve Gunam… Navve Gunam
Nerpindhilaa… Nerpindhilaa
Vennela Vanam… Vennela Vanam
Ee Mounam Evannadho
Naa Praanam Em Vinnadho
Ee Samaram Endukila
Jarigindho… Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo
Manasedo Vethukuthu Undi Lyrics in Telugu
మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది
ఏం పోయిందనో… ఇంతటి వేధన
ఏం పొందాలనో… ఈ అన్వేషణా
ఏ సత్యం తెలిసింది… ఏ స్వప్నం కరిగింది
ఏ కిరణం తగిలింది… రెప్పకి నొప్పిగా ఉంది
ఈ సమరం ఎందుకిలా… జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా… దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ
ఏం పోయిందనో… ఇంతటి వేధన
ఏం పొందాలనో… ఈ అన్వేషణా
ఏ సత్యం తెలిసింది… ఏ స్వప్నం కరిగింది
ఏ కిరణం తగిలింది… రెప్పకి నొప్పిగా ఉంది
ఈ సమరం ఎందుకిలా… జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా… దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ
బిగిసింది లేని పోనీ… సంకెల ఏదో
ముగిసిందిగాని దేనికింతటి బాధో
తెరిచిందిగా… తెరిచిందిగ, తాను పంజరం
ఎగిరిందిగా … ఎగిరిందిగ, ఎద పావురం (ఎద పావురం)
తరిమిన జ్ఞాపకాలుగా… తగిలిన బాణమేమిటో
ఈ సమరం ఎందుకిలా… జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా… దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ
మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది
మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది
నడి రేయితోటి ఎందుకంత స్నేహం
నడిపించుతుంది మాయదారి మైకం
పసిపాపలా… పసిపాపలా
నవ్వే గుణం… (నవ్వే గుణం)
నేర్పిందిలా… నేర్పిందిలా
వెన్నెల వనం… వెన్నెల వనం
ఈ మౌనం ఏవన్నదో
నా ప్రాణం ఏం విన్నదో
ఈ సమరం ఎందుకిలా… జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా… దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ
Manasedo Vethukuthu Undi song is from the movie.
Manasedo Vethukuthu Undi song was sung by Yazin Nizar & Anurag Kulkarni.
Manasedo Vethukuthu Undi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Manasedo Vethukuthu Undi song music was composed by Mani Sharma.