
| Movie Name | & English - Kick |
|---|---|
| Director | Surender Reddy |
| Star Cast | Ravi teja, Ileana |
| Music | Thaman S |
| Singer(s) | Vardhani Thaman |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
మనసే తడిసేలా
కురిసే నవ్వుల చిరుజల్ల
సమయం మెరిసేలా
విరిసే ఆశల హరివిల్ల
కంటికి కనపడు ప్రాణమా
గుండెకు వినబడు మౌనమా
మనసే తడిసేలా
కురిసే నవ్వుల చిరుజల్ల
సమయం మెరిసేలా
విరిసే ఆశల హరివిల్ల
ఆగని జీవన గానమా
ఆ దేవుని వరదానమా
పదములు తరిమావే
తెలిసే అర్ధం నువ్వేనా
పరుగులు అలిసావే
కలిసే తీరం నువ్వేనా
ఓఓ ఓఓఓ ఓఓఓ
Manase Thadisela song is from the & English - Kick movie.
Manase Thadisela song was sung by Vardhani Thaman.
Manase Thadisela song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Manase Thadisela song music was composed by Thaman S.